Niharika And Chaitanya JV AT Lambhasinghi In Araku
niharika konidela మెగా డాటర్ నిహారిక, చైతన్యలు సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుంటారో అందరికీ తెలిసిందే. చైతన్య కూడా తన పనులు మానేసి నిహారిక షూటింగ్‌ల చుట్టే తిరుగుతోన్నట్టు కనిపిస్తోంది. చూస్తుంటే సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లలో నటించేట్టు కనిపిస్తోంది. అలా నిహారిక, చైతన్య ఇప్పుడు అరకు లోయలో సందడి చేసేందుకు వెళ్లారు. గత కొన్ని రోజులుగా నిహారిక తన వెబ్ సిరీస్ షూటింగ్‌తో బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఈ జోడి అరకు అందాలను వీక్షిస్తోంది.
Niharika And Chaitanya JV AT Lambhasinghi In Araku
నిహారిక, చైతన్యలు తమ టీంతో కలిసి అరకులోని లంభసింగికి వెళ్లారు. తన వెబ్ సిరీస్ #NV అంటూ రాబోతోన్న ప్రాజెక్ట్ కోసం అక్కడికి చెక్కేశారు. నిన్న లొకేషన్ వేటను సాగించిన టీం.. నేడు ఎర్లీ మార్నింగ్ షూటింగ్ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తోంది. ఉదయాన్నే లేచాను అని పరోక్షంగా చెబుతూ అరుకు అందాలను చూపించింది నిహారిక. మొత్తానికి ఈ కొత్త జోడి మాత్రం ఇలా షూటింగ్‌లతో వెకేషన్లను బాగానే ఎంజాయ్ చేస్తోంది. అయితే చైతన్య మాత్రం నిహారికను ఒక్క క్షణం కూడా వదలడం లేదనిపిస్తోంది. ఆమె వెంటే తిరుగుతున్నట్టు కనిపిస్తోంది.
Niharika And Chaitanya JV AT Lambhasinghi In Araku
మొత్తానికి ఈ జోడి మాత్రం నిత్యం వార్తల్లోనే ఉంటుంది. ఆ మధ్య ఓ కాంట్రవర్సితో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. అపార్ట్మెంట్‌లో న్యూసెన్స్ కేసులో నిహారిక, చైతన్యల పేర్లు మీడియాలో మార్మోగిపోయాయి. అయితే ఎట్టకేలకు చైతన్య మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చాడు. అసలు సంగతిని చెప్పి వివాదాలకు పుల్ స్టాప్ పెట్టేశాడు. మందను వేసుకొచ్చి వారే ముందు గొడవకు దిగారని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని చైతన్య అన్నాడు. అలా ఆ వివాదం సద్దుమణిగింది.
Case Filed Against Niharika Husband Chaitanya Jv
RBI Good News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లల కోసం…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
This website uses cookies.