Niharika Konidela : సిగ్గు లేదా అలాంటి బట్టలు వేసుకోవడానికి.. నిహారికపై లావణ్య ఫైర్?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: October 10, 2023, 8:00 pm

Niharika Konidela : నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు సినిమా రంగానికి చెందిన ఏ ఫ్యామిలీ కూడా తమ ఆడ పిల్లలను సినిమాల్లోకి రావడానికి ఒప్పుకోరు. కానీ.. మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం అలాంటి అడ్డంకులేమీ రాలేదు. దీంతో నాగబాబు కూతురు నిహారిక తనకు ఇష్టమైన అదే సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. చాలా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గానూ యాక్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు పెళ్లి చేసుకుంది. కొన్నేళ్లు వీళ్ల కాపురం సాఫీగానే సాగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్టు నిహారిక ప్రకటించింది. ప్రస్తుతం తను సినిమాలు కూడా ఎక్కువగా చేయట్లేదు. ఓటీటీ వెబ్ సిరీస్ లలో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తోంది నిహారిక. తన పెళ్లిని నాగబాబు అంగరంగ వైభవంగా రాజస్థాన్ లో నిర్వహించారు. కానీ.. అదంతా కొన్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది.

తను హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. ఇటు పర్సనల్ లైఫ్ కూడా తనది ఏం బాగా లేదు. నిర్మాతగా ఇండస్ట్రీలో రాణించాలని, అలాగే హీరోయిన్ గానూ రాణించాలని నిహారిక ఆరాటపడుతోంది. అందులో భాగంగానే నిహారిక సోషల్ మీడియాలో పిచ్చెక్కించే ఫోటోలను షేర్ చేస్తోంది. ఇటీవల పొట్టి డ్రెస్సులో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ మెగా డాటర్. అంతే ఇక.. సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. తన ఫోటోలు చూసి కుర్రాళ్లకు మతులు పోయాయి. పెళ్లయి విడాకులు తీసుకొని కూడా ఏమాత్రం భయపడకుండా గ్లామర్ ఫోటోలకు పోజులు ఇస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

niharika konidela latest photos viral

#image_title

Niharika Konidela : వరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి ఏర్పాట్లు

ఇదంతా పక్కన పెడితే నిహారిక అన్న వరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీళ్ల పెళ్లి బయటి దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగనుంది. ఈనేపథ్యంలో నిహారికపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ వైపు నీ అన్న పెళ్లి జరగబోతుంటే నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని పిచ్చి వేషాలు వేయకు అంటూ హితువు పలుకుతున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp