Niharika Konidela : మెగా డాటర్ నిహారికలో ఈ యాంగిల్ కూడా ఉందా.. వంగి వంగి చూపిస్తోందిగా!

Authored By mallesh | The Telugu News | Published on: September 25, 2022, 6:30 pm

Niharika Konidela : సాధారణంగా హీరోయిన్లు సినిమాల్లోనే కాదు బయట కూడా తమ అందాలను ఆరబోస్తుంటారు. ఎందుకంటే వారు ఎంత ఎక్స్ పోజింగ్ చేస్తే అన్ని ఆఫర్లు వస్తాయని అలా చేస్తుంటారు.ఈ విషయం ఇండస్ట్రీలో ఎవరిని అడిగిన చెబుతారు. అయితే, స్టార్ హీరో కంపౌండ్ నుంచి వచ్చిన వారికి ఇటువంటి ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. సినిమాలు ప్లాప్ అయిన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మెగా డాటర్ నిహారిక తన బ్యాగ్రౌండ్‌ను వాడుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత నాగశౌర్య హీరోగా ఒక మనసు సినిమా చేసిన ఈ అమ్మడు భారీ ప్లాప్‌ను తన ఖాతాలో వేసుకుంది.

ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని అంతా భావించారు. కానీ ప్రేక్షకులను, మెగా అభిమానులను ఈ సినిమా మెప్పించలేకపోయింది. నిహారిక నటన కూడా ఇందులో సోసోగా ఉంది. . ఆ తర్వాత కూడా ఒకటి అరా సినిమాల్లో చేసినా పెద్దగా హిట్స్ రాలేదు. దీంతో తాను నటిగా చేయడం మానకుంది నిహారిక. ఇక తన తండ్రి జడ్జిగా చేస్తున్న జబర్దస్త్‌లో ఒకటి రెండు సార్లు కనిపించిన ఈ బ్యూటీ.. శ్రీదేవి డ్రామా కంపెనీలో అప్పుడప్పుడు సందడి చేస్తుంటుంది. ఇటీవల కూడా వచ్చి హైపర్ ఆదితో కలిసి పంచులు వేసి అందరినీ అలరించింది.

Niharika Konidela looking angel 

Niharika Konidela looking angel

Niharika Konidela : పెళ్లయ్యాక ఇవేం వేషాలు

ఈ ఏడాది ప్రారంభంలో చైతన్య జొన్నల గడ్డను పెళ్లి చేసుకున్న నిహారిక.. ప్రస్తుతం అతనితో కలిసి టూర్లు తిరుగుతోంది. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అయితే, పెళ్లయ్యాక నిహారికలో చాలా మార్పులు వచ్చినట్టు తెలుస్తోంది. పెళ్లికి ముందు బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు చాలా స్లిమ్ అయ్యింది. ఇక హాట్ హాట్‌గా కనిపించడానికి డిఫరెంట్ లుక్ ట్రై చేస్తోంది. తాజాగా బ్లూ డ్రెస్‌లో తన ఎద అందాలు కనిపించేలా వంగి వంగి దిగిన పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లయ్యాక ఇవేం పాడు పనులు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp