Home » Entertainment » Niharika Konidela Shared Video
Entertainment

Niharika : విడాకుల తర్వాత నిహారిక ఏంటి ఇలా తయారయింది .. పర్సనల్ వీడియో షేర్ చేస్తూ రచ్చ రచ్చ ..??

Authored By
aruna
The Telugu News | Published on: August 2, 2023, 3:00 pm
Advertisement

Niharika : మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. చాలా కాలంగా ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంది. మొన్నటిదాకా విడాకుల గురించి వచ్చిన వార్తలు ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు విడాకుల తర్వాత కూడా నిహారిక హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుంది. ఇక నిహారిక ఇండస్ట్రీలోకి యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. బుల్లితెరపై కొన్నాళ్లు యాంకర్ గా చేసిన నిహారిక ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా అడుగు పెట్టింది.

Advertisement

కానీ హీరోయిన్గా సక్సెస్ కాలేక పోయింది. హీరోయిన్ గా పలు సినిమాలు చేసినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నిహారికను జొన్నలగడ్డ చైతన్యకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నా ఊహించని విధంగా వీరిలో మార్పులు వచ్చాయి. నిహారిక, చైతన్య ఒకరినొకరు instagram లో పెళ్లి ఫోటోలు డిలీట్ చేసుకున్నారు. దీంతో అందరికీ వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారని అర్థమైంది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో నిత్యం వీళ్ల విడాకులపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇక ఇటీవల నిహారిక నిజంగానే విడాకులు తీసుకుంది. దీంతో సోషల్ మీడియాలో నిహారిక పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది. అయితే నిహారిక పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు. ఎల్లప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటున్నారు.

Niharika konidela shared video

Advertisement

ఎప్పుడు లేని విధంగా కొంచెం హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఆమె మళ్లీ హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని అనుకుంటుందట. కానీ అందుకు మెగా ఫ్యామిలీ ఒప్పుకోలేదని సమాచారం. అయితే తాజాగా నిహారిక సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె చీర కట్టడం నేర్చుకుంటుంది. ఇక ఈ వీడియోని చూసిన కొందరు నిహారిక పర్సనల్ వీడియోని కూడా షేర్ చేయాలా , ఎందుకు ఇలా తయారవుతున్నావ్ అంటూ కాస్త ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ సోష‌ల్ మీడియాలో ఉన్న ఆధారంగా మేము ఈ వార్త‌ రాయ‌డం జ‌రిగింది. ఈ వార్తకు మాకు ఎటువంటి సంబందం లేదు

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి