Niharika konidela : కొత్త ఇంటిలోకి నిహారిక.. వదిన లావణ్య త్రిపాఠినే కారణం..!
Niharika konidela : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడిగి పెట్టిన నిహారిక నటిగా సక్సెస్ కాలేకపోయారు. ఇక పెళ్లి తర్వాత నిహారిక విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇప్పటికీ కూడా ఆమె సోషల్ మీడియాలో ఏదోరకంగా వైరల్ అవుతూ ఉంటారు. ఆమె గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంటుంది. తాజాగా నిహారిక గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. విడాకుల తర్వాత నిహారిక నిర్మాతగా సొంత కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె కొత్తగా మరో ఇంట్లోకి షిఫ్ట్ అవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విడాకుల తర్వాత లావణ్య నాగబాబు వద్దనే ఉన్నారు. ఇటీవల వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం చేసుకున్నారు.
ఇక కోడలిగా మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి నిహారికతో కొన్ని గొడవలు వస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా నిజం కాదని రూమర్లు అని కొంతమంది కొట్టి పారేస్తున్నారు. పెళ్లికి ముందు కూడా లావణ్య త్రిపాఠికి నిహారికతో స్నేహం ఉంది. వాళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అయినా కూడా నిహారిక కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నారని వార్త నిజం. దీనికి కారణం ఆమె స్వతంత్రంగా బ్రతకాలని అనుకుంటుందట. నిహారికనే సొంతంగా ఇంటిని నిర్మించుకొని అందులోకి షిఫ్ట్ అవ్వబోతున్నారట.
దీంతో ఆమె కొత్త ఇంట్లోకి షిఫ్ట్ కావడంతో కొత్త కోడలు లావణ్య త్రిపాఠి వలనే నిహారిక కొత్త ఇంటికి వెళ్లి పోతున్నారని వార్తలు వస్తున్నాయి. వదిన మరదలకు పడక నిహారిక వేరే ఇల్లు చూసుకుంటున్నారని తన సొంత కాళ్ళ మీద తాను నిలబడేందుకు కష్టపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే లావణ్య త్రిపాఠికి నిహారిక కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. పెళ్లికి ముందు కూడా లావణ్య త్రిపాఠి నిహారిక ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. వీరిపై వస్తున్న వార్తలు పుకార్లు అని తెలుస్తుంది. అయితే నిహారిక తన సొంత కాళ్ళ మీద నిలబడేందుకు సొంతంగా ఇంటిని నిర్మించుకుంటూ తన తండ్రి సహాయంతో కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలని చూస్తుందట. దీంతో ఆమెకి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pawan- Balayya | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ మాటకు తిరుగు…
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని వాహనాలు దారుణంగా నియమాలను అతిక్రమిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి..ఈ వాహనాలు…
Kavitha Key Comments on Harish Rao : బీఆర్ఎస్లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ…
K Kavitha Resigns From The BRS & MLC : భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ నుంచి…
Samantha-Raj | టాలీవుడ్ నటి సమంత మరియు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరు మధ్య బంధం రోజు రోజుకి మరింత…
Zomato | ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనగానే ప్రజలకు ముందుగా గుర్తొచ్చే పేర్లు జొమాటో, స్విగ్గీ. ప్రత్యేకించి పండుగల సీజన్…
Cucumber | హెల్తీ ఫుడ్స్ విషయంలో మనం తరచూ పండ్లు, కూరగాయలపై దృష్టి పెడతాం. అటువంటి వాటిలో కీర దోసకాయ…
Coconut flower | కొబ్బరి మరియు కొబ్బరి నీటిని ఆరోగ్యానికి మంచిదని తెలుసుకున్న మనం, ఇప్పుడు కొబ్బరి పువ్వు (Sprouted Coconut)…
This website uses cookies.