Home » Entertainment » Niharika Konidela Shocking Reply To Netizen
Entertainment

Niharika : వైవాహిక జీవితంపై నెటిజన్ ప్రశ్న.. షాకింగ్ రిప్లయి ఇచ్చిన నిహారిక..?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: July 6, 2021, 11:59 am
Advertisement

Niharika : నిహారిక కొణిదెల తెలుసు కదా. మెగా ఫ్యామిలీలో సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న అమ్మాయి ఈమె మాత్రమే. సినిమా రంగంలోకి అడుగుపెట్టి.. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా తన కాళ్ల మీద తాను నిలబడటానికి చాలా ట్రై చేసింది నిహారిక. కానీ.. తను నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో తను కూడా పెద్దగా సినిమాల్లో ఇప్పుడు నటించడం లేదు. పెళ్లి కాకముందు సినిమాల్లో బాగానే యాక్టివ్ గా ఉండేది నిహారిక. పెళ్లి తర్వాత కొంచెం స్లో అయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. పెళ్లి తర్వాత మళ్లీ తన సెకండ్ కెరీర్ ను స్టార్ట్ చేసింది నిహారిక.

Advertisement

niharika konidela shocking reply to netizen

తన పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. తన వైవాహిక జీవితం ప్రస్తుతం సాఫీగానే సాగుతోంది. అయితే.. తన వైవాహిక జీవితంపై మాత్రం నిహారిక షాకింగ్ కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఇదే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ తన వైవాహిక జీవితం గురించి నిహారిక ఏం మాట్లాడింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

niharika konidela shocking reply to netizen

Niharika : మీ వైవాహిక జీవితం ఎలా ఉంది మేడమ్.. అంటూ నెటిజన్ ప్రశ్న

నిహారిక సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. తనకు పెళ్లి కాకముందు కూడా తను సోషల్ మీడియాలో పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకునేది. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేది నిహారిక. తాజాగా నిహారిక.. తన అభిమానులతో సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో చాలామంది తన ఫాలోవర్లు తనను వింత వింత ప్రశ్నలు వేసి విసిగించారు. అయితే.. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. నిహారికను తన వైవాహిక జీవితం గురించి ఓ ప్రశ్న వేశాడు. మీ వైవాహిక జీవితం ఎలా ఉంది మేడం.. అంటూ ప్రశ్నించాడు. దానికి.. నిహారిక ఏమో సార్.. నాకు కనబడదు.. అంటూ షాకింగ్ రిప్లయి ఇచ్చింది. అలాగే.. తన భర్త చైతన్య కళ్లు మూస్తున్న ఫోటోను కూడా షేర్ చేసింది. వామ్మో.. నిహారిక మామూల్ది కాదు.. భలే రిప్లయి ఇచ్చింది కదా.. అంటూ నెటిజన్లు ఆ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు.

Advertisement

niharika konidela shocking reply to netizen

ఇది కూడా చ‌ద‌వండి ==> నువ్వు మంచం రెడీ చేసుకో అనసూయ.. చంపేస్తా ఆది.. స్టేజ్ మీదే హైపర్ ఆదికి సీరియస్ వార్నింగ్?

ఇది కూడా చ‌ద‌వండి ==> రకుల్ నాగార్జునతో చేసే సగం కెరీర్ దెబ్బతింది..ఇప్పుడు బాలయ్యతో అంటే..?

ఇది కూడా చ‌ద‌వండి ==> పూరి ఆఫీస్ నుంచే ప్రకాశ్ రాజ్ ‘మా’ మీటింగ్స్ అన్నీ ఈ టాప్ సీక్రెట్ ఎవరికీ తెలియదు

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==> మెహ్రీన్ కంటే ముందు పెళ్లి వరకు వచ్చి విడిపోయిన 14 సినీ జంటల లిస్ట్ ఇదే

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి