Mehreen : మెహ్రీన్ కంటే ముందు పెళ్లి వరకు వచ్చి విడిపోయిన 14 సినీ జంటల లిస్ట్ ఇదే

Authored By vamana sai | The Telugu News | Published on: July 4, 2021, 10:00 am

Mehreen : సామాన్యుల నుంచి సినిమా సెలబ్రీటీస్ వరకు ప్రేమ ఎవరికైనా ఒకటే. ఎవరైనా..ఎప్పుడైనా ప్రేమలో పడొచ్చు. కానీ ఆ ప్రేమ జీవితాంతం నిలబెట్టుకునేవారు కొద్దిమంది మాత్రమే. ఎందుకు ప్రేమించుకుంటారో..పెళ్ళి వరకు వచ్చి ఎందుకు విడిపోతారో..పెళ్ళి చేసుకున్నాక కూడా ఎందుకు విడాకులు తీసుకుంటారో ఎవరు చెప్పలేరు. సినీతారలలో అయితే ఇది చాలా చిన్న విషయం అయిపోయింది. మా ఎంగేజ్‌మెంట్ అయిందని సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడిస్తున్నారు. పట్టుమని రెండునెలలు కాకముందే మేము విడిపోయామని
పోస్ట్ పెట్టి షాకిస్తున్నారు.

This is a list of 14 movie couples who planned to get marry and split up before Mehreen

This is a list of 14 movie couples who planned to get marry and split up before Mehreen

ఇటీవలే కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్‌కి పరిచయం అయిన మెహ్రీన్ కౌర్ భవ్య బిష్ణోయ్ తో జరిగిన ఎంగేజ్ మెంట్ ని రద్ధు చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈమె మాత్రమే కాదు పెళ్ళి పీటలవరకు వచ్చి ఆగిపోయిన జంటలు వివరాలు ఓ సారి చూద్దాం. సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష .. వరుణ్ మణియన్ ని పెళ్ళి చేసుకోవాలనుకుంది. ఎంగేజ్ మెంట్ అయ్యాక ఇద్దరికి కుదరకపోవడంతో క్యాన్సిల్ చేసుకున్నారు. కన్నడ బ్యూటి రష్మిక మందన్న ఇప్పుడు సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.
ఈమె కూడా సినిమా కెరీర్ కోసమే రక్షత్ శెట్టి తో జరిగిన నిశ్చితార్థం రద్ధు చేసుకుంది.

Mehreen : ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు.

నయనతార – ప్రభుదేవా : ప్రభుదేవా కంటే ముందు శింభుతో ప్రేమాయణం సాగించింది నయనతార. ఆ తర్వాత నయనతార ప్రభుదేవాతో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. అంతలోనే బ్రేకప్ అనేశారు. ఉదయ్ కిరణ్ – సుష్మిత కొణిదెల : మెగా ఫ్యామిలీలో అల్లుడుగా అడుగుపెట్టాల్సిన ఉదయ్ కిరన్ పెళ్ళికాకుండానే బ్రేక్ పడింది. అఖిల్ శ్రేయా భూపాల్ : వీరు ఎందుకు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారో మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. వీరే కాదు సమంత – సిద్ధార్థ్, విశాల్ – అనీషా, అంజలి – జై, ఇలియానా – ఆండ్య్రూ నీబోనే,
శృతి హాసన్ – మైఖెల్ కోర్సలే, శింబు హన్సిక పెళ్ళి వరకు వచ్చి బ్రేక్ చేసుకున్నారు.

vamana sai

No bio available for this author.

  1. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  2. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  3. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  4. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  5. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  6. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  7. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp