Nithya Menen : పైకి సైలెంట్ గా కనిపించే నిత్య మేనన్ లోపల పెద్ద ముదురు .. ఛీ ఛీ.. డైరెక్టర్ తో ఆ కమిట్మెంట్ ఒప్పుకుందా ..??

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 5, 2023, 3:00 pm

Nithya Menen : మలయాళ బ్యూటీ నిత్యామీనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నాచురల్ స్టార్ నాని ‘ అలా మొదలైంది ‘ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటీ. మొదటి సినిమా హిట్ అవ్వడంతో వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నటిస్తూ తన పేరును పాపులర్ చేసుకుంటుంది. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ ‘ భీమ్లా నాయక్ ‘ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు.

Nithya Menen agree with the director about that commitment

Nithya Menen agree with the director about that commitment

ఇక నిత్యామీనన్ కి సినీ అవకాశాలు చాలా వచ్చిన ఆమె కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తా అని చెప్పడంతో అంతగా అవకాశాలు రావట్లేదని టాక్. ఇలాంటి క్రమంలోని నిత్యమీనన్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిత్యమీనన్ పనిచేసే డైరెక్టర్ తో, హీరోలతో ప్రత్యేక కమిట్మెంట్ కోరుతుందట. అయితే కమిట్మెంట్ అంటే అందరూ చాలా తప్పుగా అనుకుంటారు కానీ ఇక్కడ నిత్యామీనన్ వెరైటీ కమిట్మెంట్ కోరింది. నిత్యామీనన్ కోరుకునే కమిట్మెంట్ తన తరువాతి సినిమాలకు తనని హీరోయిన్గా పెట్టే విధంగా ఆ హీరో, డైరెక్టర్, సినీ మేకర్స్ తో రిలేషన్షిప్ మైంటైన్ చేస్తుందట.

Nithya Menen Comments About Rumours On Her Marriage

Nithya Menen Comments About Rumours On Her Marriage

చాలా సరదాగా సెట్స్ లో పాల్గొంటూ అన్ని విషయాలలో తలదూరుస్తూ తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుందట. అంతే కాదు కొన్నిసార్లు తన తోటి హీరోయిన్ ని కూడా తొక్కేసేలాగా చేస్తుందట. ఈ క్రమంలోనే పైకి సైలెంట్ గా కనిపించే నిత్యామీనన్ లోపల ఇంత ముదుర అని కామెంట్లు వినిపిస్తున్నాయి. అప్పుడేమో నిత్యామీనన్ మహానటి సినిమాను రిజెక్ట్ చేసింది. అలాంటి సినిమా రిజెక్ట్ చేయడం ఏంటి అని జనాలు ఓ రేంజ్ లో చర్చించుకున్నారు. మరి నిత్యమీనన్ ఎటువంటి సినిమాలను రాబోయే రోజుల్లో ఎంచుకుంటారో చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp