Nivetha Thomas : నివేధా థామస్‌లో ఈ యాంగిల్ అదిరింది.. బ్రేక్ ‌డ్యాన్స్‌తో బాడీ మాములుగా షేక్ చేయట్లేదుగా..?

Authored By mallesh | The Telugu News | Published on: September 1, 2022, 11:00 am

Nivetha Thomas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ హీరోయిన్లు ఉన్నారు. అందం, అభినయంతో పాటు యాక్టింగ్‌లో మంచి పరిపక్వత కలిగి ఉండటం, ఫిట్నెస్, డ్యాన్స్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కేరళ కుట్టి నివేధా థామస్ ఒకరు. ఈ బ్యూటీ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ నటనా పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ స్మైల్‌కే చాలా మంది ఫిదా అవుతారంటే అతిశయోక్తి కాదు.

Nivetha Thomas :నీకు బ్రేక్ మీద ఇంత గ్రిప్ ఉందా..

టాలీవుడ్2లో నివేధా థామస్‌‌కు మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో హీరో నానితో నటించిన ‘జెంటిల్ మెన్’ మూవీతో పాటు ‘నిన్ను కోరి’ చిత్రాలు ఆమె కెరీర్‌లోనే ఉత్తమ సినిమాలుగా నిలిచాయనడంలో సందేహం అవసరం లేదు. ఆ తర్వాత ఈ స్మైలీ బ్యూటీ ఎన్టీఆర్ సరసన జైలవకుశ చేసి మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక 118 సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. బ్రోచేవారెవరురా సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో రీమేక్ మూవీ పింక్‌ను తెలుగులో వకీల్ సాబ్‌‌గా తెరకెక్కించారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్‌గా పవర్ ఫుల్ రోల్ పోషించిన విషయం తెలిసిందే.

Nivetha Thomas angle is amazing but the body is shaking with break dance

Nivetha Thomas angle is amazing but the body is shaking with break dance

నివేధా ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మళయాలంలోనూ పలు సినిమాలు చేసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ నటి అప్పుడప్పుడు గ్లామర్ షో చేస్తుంది. ఇదిలాఉండగా నివేధా థామస్ తాజాగా బ్రేక్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. బ్రేక్ డ్యాన్స్ చేస్తున్న టైంలో నివేధా తన శరీరాన్ని మొత్తంగా మెలికలు తిప్పడం చాలా బాగా కుదిరింది. పొట్టిగా ఉండే నివేధా హీల్స్ వేసుకుని మరీ ఫాస్ట్ డ్యాస్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. చెమటలు కక్కతూ సినిమా కోసం ఆమె పడుతున్న కష్టాన్ని అందరూ అభినందిస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp