Nivetha Thomas : బొండంలా మారిపోయిన నివేదా థామస్.. అంతలోనే ఇలా మారిపోయిందేంటి?

Authored By mallesh | The Telugu News | Published on: September 11, 2022, 1:30 pm

Nivetha Thomas : తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు తమ టాలెంట్‌తో పైకి వచ్చిన వారు ఉన్నారు. అందులో తెలుగు నేటివిటికి చెందిన వారికంటే పక్క రాష్ట్రాలకు చెందిన హీరోయిన్స్ అధికంగా ఉంటారు. అటువంటి వారిలో కేరళ కుట్టి నివేతా థామస్ ఒకరు. ఈ అమ్మడు చూసేందుకు పొట్టిగా కనిపించినా మంచి యాక్టర్.. ముద్దుగా బొద్దుగా ఉండే ఈ నటి తనదైన నటనతో తెలుగులో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది.

Nivetha Thomas : కథ విషయంలో పక్కా క్లారిటీ

నివేతా థామస్ తెలుగులో నాని హీరోగా నటించిన జెంటిల్ మెన్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలను దక్కించుకుంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా వంటి సినిమాలు చేసి అందరి మెప్పు పొందింది. గతేడాది ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ సరసన నటించి మంచి ప్రశంసలు అందుకుంది. నివేతా తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది. అందులో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన దర్బార్ చిత్రంతో నటించి తమిళ ప్రేక్షకుల మన్ననలు పొందింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ..

Nivetha Thomas who has increased her weight

Nivetha Thomas who has increased her weight

తరచుగా తన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తుంది. తాజాగా నివేతా థామస్, రెజినా కసాండ్ర ఇద్దరు కలిసి సుధీర్‌ వర్మ డైరెక్షన్‌లో ‘శాకిని డాకిని’ అనే చిత్రంలో నటించారు.అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో నివేతా సన్నగానే కనిపించింది. తాజాగా నివేతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.ఇందులో తన తమ్ముడు నిఖిల్ థామస్2తో కలిసి శాకిని డాకిని సినిమాలోని ఓ సాంగ్‌కు స్టెప్పులేసింది. ఇందులో నివేతా అస్సలు గుర్తుపట్టకుండా మారిపోయింది. బొద్దుగా బొండంలాగా గుడ్రంగా తయారైంది. వైట్ షర్ట్, బ్లూ జీన్స్‌లో చాలా లావుగా కనిపించేసరికి అభిమానులు అంతా షాక్ అవుతున్నారు. కొందరైతే నివేతా బుల్లి టెడ్డీ బేర్ లాగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp