
Devara 2 : పుష్ప 2 రూట్ లోనే దేవర 2.. ఎన్ టీ ఆర్ కోసం కొరటాల శివ ప్లాన్ చేంజ్..!
Devara 2 : దేవర 1 సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజైంది. Jr Ntr ఎన్టీఆర్ Koratala SHiva కొరటాల శివ కాంబోలో భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా కలెక్షన్స్ బాగానే తెచ్చినా ఎక్కడో ఒక చిన్న డిజప్పాయింట్ అయితే ఆడియన్స్ లో ఉంది. ఐతే దేవర 2 లో అలాంటిది రిపీట్ అవ్వకుండా ఉండాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. అందుకే పుష్ప 2 ని బ్లైండ్ గా ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. దేవర 2 కి ముందు అనుకున్న కథని కొరటాల శివ పూర్తిగా మార్చేస్తున్నాడట. కథ మార్చడమే కాదు కొన్ని సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. పుష్ప 1 తర్వాత పుష్ప 2 ఎలాగైతే ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిందో అలానే పుష్ప 2 పంథా లోనే ఆడియన్స్ ని అలరించేలా దేవర 2 ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ చెప్పి మరీ కొట్టారు.
Devara 2 : పుష్ప 2 రూట్ లోనే దేవర 2.. ఎన్టీఆర్ కోసం కొరటాల శివ ప్లాన్ చేంజ్..!
ఇప్పుడు దేవర 2 కి కూడా అంతే జాగ్రత్త పడుతూ భారీ స్కెచ్ వేశారు. మరి పుష్ప 2 ని ఫాలో అవుతున్న దేవర ఆ సినిమా రిజల్ట్ ని రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. దేవర 2 లో జాన్వి కపూర్ రోల్ ని కూడా వెయిట్ ఉండేలా చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తో పాటు త్వరలో ప్రశాంత్ నీల్ సినిమా మొదలు పెడుతున్నాడు.
ప్రశాంత్ నీల్ సినిమా సగం పూర్తి చేశాక కొరటాల శివ దేవర 2 పనుల్లో చూస్తాడని తెలుస్తుంది. ఏది ఏమైనా దేవర 2 ఉంటుందా లేదా అనుకున్న ఫ్యాన్స్ కి ఈ న్యూస్ జోష్ ఇచ్చ్హ్హింది. మరి దేవర 2 ఎప్పుడొస్తుంది.. ఎలా ఉంటుంది అన్నది చూడాలి.
Pawan Kalyan NDA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ,…
41st Wedding Anniversary : సాధారణంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కూలీలు ఎండను తట్టుకుంటూ కష్టపడి పనిచేస్తుంటారు. రోజువారీ శ్రమ…
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
This website uses cookies.