
old women dance the RRR Naatu Naatu Song
Viral Video : ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు అంటూ సాగే పాటకు ఓ బామ్మ క్రేజీ స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ పాటకు ఓ బామ్మ వేసిన స్టెప్పులు ఇంటర్నెట్ ను కుదిపేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా బామ్మ వీడియోను షేర్ చేయడం గమనార్హం. తెలుగు నాట చాలా క్రేజ్ పొందిన చిత్రమేదంటే అందరూ నిస్సందేహంగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ అనే చెబుతారు. అంతలా ఈ సినిమాకు హైప్ క్రియేట్ అయింది.
వచ్చే ఏడాది సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 7న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.ఈ సినిమాలోని నాటు నాటు అంటే సాంగ్ ను చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది . ఈ పాట ప్రస్తుతం అంతటా దుమ్ము రేపుతోంది. ఈ పాటకు ఓ బామ్మ చేసిన డ్యాన్స్ తెగ వైరల్ అయిపోతుంది. ఈ డ్యాన్స్ వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా షేర్ చేసింది.
old women dance the RRR Naatu Naatu Song
ఈ పాటలో చిత్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన స్టెప్పులు వైరల్ గా మారియి. ఇక ఈ సినిమాకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ యం. యం కీరవాణి మ్యూజిక్ అందించారు. 1940 బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన ఈ సినిమా లో ఎన్టీర్, రామ్ చరణ్ ఇద్దరూ స్వతంత్ర పోరాట యోధుల క్యారెక్టర్లలో నటిస్తున్నారు.
ఈ సినిమాను దానయ్య నిర్మించారు. ఈ పాట స్పీడ్ గురించి వివరిస్తూ యూ ట్యూబ్ ఇండియా కూడా ట్వీట్ చేసిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమా పాటకు ఎలా దుమ్ములేపారో. అంతే కాకుండా బామ్మ చేసిన డ్యాన్స్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు అనేక మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.