Paata Uttej : అవన్నీ అవసరమా బ్రో.. ప్రేమపై నెటిజన్‌కు ఉత్తేజ్ కూతురు దిమ్మతిరిగే సమాధానం

Authored By Sam C | The Telugu News | Published on: March 13, 2022, 9:30 pm

Paata Uttej : టాలీవుడ్‌లో చాలా సినిమాల‌లో న‌టంచి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్న న‌టుడు ఉత్తేజ్. తన నటనతో, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో మంచి పేరును సంపాదించుకున్నారు ఉత్తేజ్. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేస్తూ నటుడిగా కంటిన్యూ అవుతున్నారు ఉత్తేజ్. ఇటీవల ఆయన సతీమణి పద్మ క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు. త‌న నుండి భార్య దూరం కావ‌డంతో ఉత్తేజ్ ఆమె స్మృతుల్లో గడిపేస్తున్నారు. ఆయన సతీమణి చనిపోయిన సమయంలో ఉత్తేజ్ ను చూస్తే హృదయం ద్రవించిపోయింది. భార్యను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చారు ఉత్తేజ్. ఆసమయంలో ఉత్తేజ్ ను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.

మెగాస్టార్ కూడా కంటతడి పెట్టుకున్నారు.తల్లి మరణంతో ఉత్తేజ్ కూతుర్లు వెక్కి వెక్కి ఏడ్చారు. ఉత్తేజ్ కూతురు పాట ఉత్తేజ్‏ను చిరు ఒదార్చడానికి ప్రయత్నించాడు. ఇక ఆ తర్వాత పాట ఉత్తేజ్… తమ తల్లిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తన ఇన్‏స్టాలో తల్లి మధురస్మృతులను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అమ్మా.. లవ్యూ సో మచ్.. అమ్మా.. నిన్ను ఇకపై మిస్ అవుతాను.. ఇంత త్వరగా నన్ను, అక్క, డాడీని వదిలి వెళ్లావ్.. లవ్యూ అమ్మా.. నా భవిష్యత్తు ని ఇలా వదిలేశావ్ ఏంటి అమ్మా.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. నువ్ మళ్లీ అక్క కడుపులోంచి వస్తావ్ అని నాకు తెలుసు అమ్మా..

Paata Uttej daughter answer in Staining Post Viral

Paata Uttej daughter answer in Staining Post Viral

Paata Uttej  : పాట స్ట‌న్నింగ్ పోస్ట్ వైర‌ల్..

అని వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా ఎమోజీలను షేర్ చేసింది.ప్ర‌స్తుతం ఆ బాధ‌ను ఇప్పుడిప్పుడే మ‌ర‌చిపోతున్న‌ట్టుగా తెలుస్తుంది. పాట ఉత్తేజ్ తాజాగా అభిమానుల‌తో ముచ్చ‌టించ‌గా, ఓ నెలిజ‌న్.. ప్రేమ‌పై మీఅభిప్రాయం ఏంట‌ని అడిగాడు. దానికి స్పందించిన పాట‌.. ఇడ్లీ, వ‌డ‌. సాంబారు అంటూ అవ‌ర‌స‌ర‌మా బ్రో, హాయిగా తిని పడుకొని నీ కెరీర్ చూసుకోక‌.. వేస్ట్ ఆఫ్ టైం అంటూ పాట స్పందించింది.పాట చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం ఇంట్రెస్టింగ్‌గా మార‌డంతో పాటు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Sam C

No bio available for this author.

  1. "Today Horoscope : 21 నవంబర్ 2026 శ‌నివారం ఈ రోజు మీ రాశి ఫలాలు..ఆ 4 రాశులకు ధనలాభం.. ఊహించని సర్‌ప్రైజ్!"

  2. "China USA Gold : అమెరికాకు చెక్ పెట్టేలా చైనా మాస్టర్ ప్లాన్.. భారీగా బంగారం కొనుగోళ్లు.. అసలు ప్లాన్ ఏంటి..?"

  3. "Rashmika Mandanna : రష్మిక కొత్త లుక్ అదుర్స్.. ‘ఒసేయ్ రాములమ్మ’ పాట లాంచ్‌లో నేషనల్ క్రష్ సందడి!"

  4. "Redmi Turbo 6 Max : రెడ్‌మి నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ..!"

  5. "OM Movie Review : ధనుష్, మమ్ముట్టి ఓం మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  6. "Gold Price Today : బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. 10 గ్రాములు రూ.95 వేల కంటే తక్కువే!"

  7. "Adinarayana Reddy : కడప జిల్లా రాజకీయాల్లో పెను భూకంపం.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాజీనామా ఫిక్స్?!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp