
Pallavi Prashanth : ఒప్పుకుంటే నేను పెళ్ళికి రెడీ.. రతికతో లవ్ ట్రాక్... షాకింగ్ లో పల్లవి ప్రశాంత్..!
Pallavi Prashanth : బిగ్ బాస్ హౌస్ లోకి చాలామంది సెలబ్రిటీలు ఎంటర్ ఇచ్చారు. అయితే ఈ ఆరు బిగ్ బాస్ సీజన్ లో ఎన్నడు జరిగింది. ఈసారి బిగ్ బాస్ సెవెన్ లో జరిగింది. పల్లవి ప్రశాంత్ వీడియో చేస్తూ సపోర్ట్ చేయండి.. అని ఈ వీడియో నాగార్జున వరకి వెళ్లే వరకు షేర్ చేయండి అంటూ రైతుబిడ్డ కోరడంతో కొన్ని లక్షల మంది ఆ వీడియోలను చూసి షేర్ చేశారు. కొందరైతే నెగిటివ్గా కామెంట్స్ కూడా పెట్టారు. ఎవరేమనుకున్నా తన లక్ష్యం కోసం వీడియోలు మాత్రం ఆపకుండా ఎన్నో వీడియోలన్నీ రిలీజ్ చేసాడు మన రైతు బిడ్డ. ప్రశాంత్ రెండు సంవత్సరాలుగా బిగ్ బాస్ కి వెళ్ళాలి అతని నేరుగా బిగ్ బాస్ ని కలిశారు. ఈసారి రైతుబిడ్డ పల్లె ప్రశాంత్ నీ తీసుకున్నారు. సోషల్ మీడియాలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యవసాయానికి సంబంధించి రైతుల కష్టాలు వారు పడే బాధల గురించి అనేక వీడియోలు చేస్తుంటాడు.. అలాంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం జరిగింది.
మొదట్లో కంటెస్టెంట్ రతిక తో లవ్ ట్రాక్ నడపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత రొమాంటిక్ మూమెంట్స్ కొనసాగిన వారిద్దరి మధ్య రిలేషన్ పోవడంతో ఆ లవ్ ట్రాక్ కు పుల్ స్టాప్ పెట్టడం జరిగింది.. ఆ తర్వాత ఇక వాళ్ళిద్దరూ పదేపదే గొడవ పడడం అనేది జరిగింది.. అయితే తర్వాత రతిక ఎలిమినేట్ అయ్యి మళ్లీ బిగ్బాస్ హౌస్ లోకి రీ యంట్రి ఇచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్ ఆమెని అక్క అంటూ పిలవడం కొనసాగించాడు.. అక్క అని పిలుస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు.. అప్పుడు రతిక నన్ను అక్క అనకు అని తన్ని బ్రతిమిలాడుకుంది. అలా వారిద్దరూ రిలేషన్ చూసి అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు.. బిగ్బాస్ హౌస్లో ఉండగా పల్లవి ప్రశాంత్ తన బ్రేకప్ లవ్ స్టోరీని చెప్పడం జరిగింది. అయితే ఆ అమ్మాయి తను పొలం పనులు చేసుకోవడం వలన నన్ను రిజెక్ట్ చేసింది అని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. అయితే ఆమె పేరు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు.. ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు ప్రశాంత్.
ఆ అమ్మాయి ఇప్పుడు నిన్ను ఎందుకు వదిలేసాను అని బాధ పడుతుందా అనే ప్రశ్నకు పల్లవి ప్రశాంత్ నేను దాని గురించి ఆలోచించడం లేదు.. నాకు ఎవరి మీద భేదాభిప్రాయాలు లేవు. వాళ్లు ఫోన్ చేస్తే నేను మాట్లాడతా.. నాకు అలాంటి పట్టింపులు లేవు నేను అందరితో కలిసి పోవాలి అనుకుంటాను అని పల్లవి ప్రశాంత్ చెప్పాడు.. ఇప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేస్తే నేను స్పందించను.. మా బాపు ఎవరి పేరు చెప్తే నేను వారిని వివాహం చేసుకుంటా అని చెప్పడం జరిగింది… మా బాపు ఒప్పుకుంటేనే ఎవరినైనా పెళ్లి చేసుకుంటా అని పల్లవి ప్రశాంతు చెప్పడం జరిగింది…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.