Pallavi Prashanth : ఒప్పుకుంటే నేను పెళ్ళికి రెడీ.. రతికతో లవ్ ట్రాక్… షాకింగ్ లో పల్లవి ప్రశాంత్..!

Authored By Jyothi Marikanti | The Telugu News | Published on: December 20, 2023, 9:30 pm
  •  Pallavi Prashanth : ఒప్పుకుంటే నేను పెళ్ళికి రెడీ.. రతికతో లవ్ ట్రాక్... షాకింగ్ లో పల్లవి ప్రశాంత్..!

Pallavi Prashanth : బిగ్ బాస్ హౌస్ లోకి చాలామంది సెలబ్రిటీలు ఎంటర్ ఇచ్చారు. అయితే ఈ ఆరు బిగ్ బాస్ సీజన్ లో ఎన్నడు జరిగింది. ఈసారి బిగ్ బాస్ సెవెన్ లో జరిగింది. పల్లవి ప్రశాంత్ వీడియో చేస్తూ సపోర్ట్ చేయండి.. అని ఈ వీడియో నాగార్జున వరకి వెళ్లే వరకు షేర్ చేయండి అంటూ రైతుబిడ్డ కోరడంతో కొన్ని లక్షల మంది ఆ వీడియోలను చూసి షేర్ చేశారు. కొందరైతే నెగిటివ్గా కామెంట్స్ కూడా పెట్టారు. ఎవరేమనుకున్నా తన లక్ష్యం కోసం వీడియోలు మాత్రం ఆపకుండా ఎన్నో వీడియోలన్నీ రిలీజ్ చేసాడు మన రైతు బిడ్డ. ప్రశాంత్ రెండు సంవత్సరాలుగా బిగ్ బాస్ కి వెళ్ళాలి అతని నేరుగా బిగ్ బాస్ ని కలిశారు. ఈసారి రైతుబిడ్డ పల్లె ప్రశాంత్ నీ తీసుకున్నారు. సోషల్ మీడియాలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యవసాయానికి సంబంధించి రైతుల కష్టాలు వారు పడే బాధల గురించి అనేక వీడియోలు చేస్తుంటాడు.. అలాంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం జరిగింది.

మొదట్లో కంటెస్టెంట్ రతిక తో లవ్ ట్రాక్ నడపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత రొమాంటిక్ మూమెంట్స్ కొనసాగిన వారిద్దరి మధ్య రిలేషన్ పోవడంతో ఆ లవ్ ట్రాక్ కు పుల్ స్టాప్ పెట్టడం జరిగింది.. ఆ తర్వాత ఇక వాళ్ళిద్దరూ పదేపదే గొడవ పడడం అనేది జరిగింది.. అయితే తర్వాత రతిక ఎలిమినేట్ అయ్యి మళ్లీ బిగ్బాస్ హౌస్ లోకి రీ యంట్రి ఇచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్ ఆమెని అక్క అంటూ పిలవడం కొనసాగించాడు.. అక్క అని పిలుస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు..  అప్పుడు రతిక నన్ను అక్క అనకు అని తన్ని బ్రతిమిలాడుకుంది. అలా వారిద్దరూ రిలేషన్ చూసి అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు.. బిగ్బాస్ హౌస్లో ఉండగా పల్లవి ప్రశాంత్ తన బ్రేకప్ లవ్ స్టోరీని చెప్పడం జరిగింది. అయితే ఆ అమ్మాయి తను పొలం పనులు చేసుకోవడం వలన నన్ను రిజెక్ట్ చేసింది అని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. అయితే ఆమె పేరు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు.. ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు ప్రశాంత్.

ఆ అమ్మాయి ఇప్పుడు నిన్ను ఎందుకు వదిలేసాను అని బాధ పడుతుందా అనే ప్రశ్నకు పల్లవి ప్రశాంత్ నేను దాని గురించి ఆలోచించడం లేదు.. నాకు ఎవరి మీద భేదాభిప్రాయాలు లేవు. వాళ్లు ఫోన్ చేస్తే నేను మాట్లాడతా.. నాకు అలాంటి పట్టింపులు లేవు నేను అందరితో కలిసి పోవాలి అనుకుంటాను అని పల్లవి ప్రశాంత్ చెప్పాడు.. ఇప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేస్తే నేను స్పందించను.. మా బాపు ఎవరి పేరు చెప్తే నేను వారిని వివాహం చేసుకుంటా అని చెప్పడం జరిగింది… మా బాపు ఒప్పుకుంటేనే ఎవరినైనా పెళ్లి చేసుకుంటా అని పల్లవి ప్రశాంతు చెప్పడం జరిగింది…

Jyothi Marikanti

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : నాగార్జున మాస్ వార్నింగ్.. ఝాన్సీ గుట్టు రట్టు!"

  2. "AP Local Elections : బిగ్ బ్రేకింగ్‌ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఎవరికి ఎన్ని సీట్లు..?"

  3. "Delhi Protests : ఢిల్లీలో పైచేయి ఎవరిది? అరెస్టులు, నిరసనలతో కేంద్రానికి కొత్త సవాల్!"

  4. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  5. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  6. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  7. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp