Pawan Kalyan : ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను వాడేశాడు.. పవన్ కళ్యాణ్ స్పీచ్ అదుర్స్

Advertisement
Advertisement

సాయి ధరమ్ తేజ్ దేవాకట్ట కాంబోలో వస్తోన్న రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ మొత్తానికి పవన్ కళ్యాణ్ సుధీర్ఘ ప్రసంగం హైలెట్ అయింది. ప్రతీ ఒక్క సమస్య గురించి మాట్లాడాడు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదం మీద మీడియా రాసిన చిత్రవిచిత్ర కథనాలను ఏకిపారేశాడు. చిత్రపరిశ్రమ మీద ఏపీ ప్రభుత్వం చేస్తోన్న దారుణాలను కడిగిపారేశాడు. థియేటర్ల వ్యవస్థ, టిక్కెట్ల అమ్మకంపై నిప్పులు చెరిగాడు.

Advertisement

Advertisement

Pawan Kalyan About Prabhas Rana NTR And Ram Charan In Republic Pre Release Event

ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన పవన్ కళ్యాణ్ Pawan Kalyan

ఈ క్రమంలోనే ఎన్నో సమస్యల గురించి మాట్లాడాడు. చిత్రపరిశ్రమ గురించి అందరూ తప్పుగా మాట్లాడుతుంటారు.. కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటామని అంటారు. అవేం ఊరికే రావు.. ఆ కోట్ల రెమ్యూనరేషన్‌లో సగం ట్యాక్సులకే వెళ్తాయి. అయినా ఆ కోట్ల రెమ్యూనరేషన్ ఏమీ ఊరికే ఇవ్వరు అని పవన్ కళ్యాణ్ అన్నాడు. బాహబలిలో ప్రభాస్ కండలు పెంచితే ఇచ్చారు.. రానా అలా కండలు పెంచితేనే బాహబలి అయింది.. రెమ్యూనరేషన్‌లు ఇస్తారు.

Pawan Kalyan About Prabhas Rana NTR And Ram Charan In Republic Pre Release Event

ఎన్టీఆర్‌‌లా అద్భుతమైన డ్యాన్సులు వేస్తేనే ఇస్తారు.. రామ్ చరణ్‌లా అద్భుతంగా గుర్రపు స్వారీలు చేస్తేనే ఇస్తారు అంటూ ఇండస్ట్రీలోని హీరోల గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఎక్కడెక్కడి నుంచో వచ్చిన హీరోయిన్లు.. అందరి ముందు సిగ్గు విడిచి అందరూ చూస్తుండగా నటిస్తే వారికి రెమ్యూనరేషన్‌లు ఇస్తారు..అది కూడా తప్పంటే ఎలా? మీలా తప్పుడు పనుల చేసి సంపాదించడం లేదు.. మా కష్టంతో సంపాదిస్తున్నామని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని, వైసీపీ నాయకులను ఏకిపారేశాడు.

 

Pawan Kalyan About Prabhas Rana NTR And Ram Charan In Republic Pre Release Event

 

Recent Posts

NIT Warangal Recruitment 2026: నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త..NIT లో పెద్ద ఎత్తున జాబ్స్ మీరు అప్లై చేసుకోవడమే ఆలస్యం !1

NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…

1 minute ago

Today Gold Rate January 14 : నేటి గోల్డ్ & వెండి ధరలు ఎలా ఉన్నాయంటే !!

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…

2 hours ago

Mutton : సంక్రాంతి పండుగ వేళ మీరు మటన్ కొనేటప్పుడు.. ఇవి గమనించలేదో అంతే సంగతి..!

Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…

2 hours ago

Male Infertility : పిల్లలు పుట్టకపోవడానికి మద్యం సేవించడం కూడా ఒక కారణమా ?

Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…

4 hours ago

Nari Nari Naduma Murari Movie Review : నారి నారి నడుమ మురారి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…

5 hours ago

Zodiac Signs January 14 2026 : జ‌న‌వ‌రి 14 బుధువారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…

5 hours ago

Anaganaga Oka Raju Movie Review : నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…

11 hours ago

Nari Nari Naduma Murari Movie : నారీ నారీ నడుమ మురారి మూవీ సంక్రాంతి బాక్సాఫీస్‌కి కొత్త టర్నింగ్ పాయింట్‌..!

Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…

12 hours ago