Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి ఆడవాళ్ళు అంటే పిచ్చి , కసి .. ఈ మాటలు అన్నది ఎవరు ?
Pawan Kalyan ; టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు జనాలలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పవన్ కళ్యాణ్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అయితే పవన్ ను విమర్శించేవాళ్లు తరచూ ఆయన వైవాహిక జీవితంపై కామెంట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన మూడు పెళ్లిళ్ల విషయంపై చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మరోసారి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై విమర్శలు వచ్చాయి. దుబాయ్ సెన్సార్ బోర్డ్ మెంబర్, సౌత్ ఏషియా ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్
సంధు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఉమనైజర్ అంటూ ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని ప్రస్తావించడంతోపాటు, హీరోయిన్లతో పవన్ కళ్యాణ్ అలా అంటూ ఉమైర్ షాకింగ్ ట్వీట్ చేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉమైర్ పై ఓ రేంజ్ లో మండిపడ్డారు. తమకు ఇష్టమైన హీరోని విమర్శించడం ఏమాత్రం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఉమైర్ ప్రభాస్ పెళ్లి విషయంలో రూమర్స్ క్రియేట్ చేశాడు. రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని క్రియేట్ చేశారు.
ఇవన్నీ నిజాలు కాకపోవడంతో అతడిని ఎవరు నమ్మడం లేదు. అంతకుముందు మహేష్ బాబు పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. సోషల్ మీడియాలో ఉమైర్ చేసిన కామెంట్స్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉమైర్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు. అసలు అతని మాటకు విలువ లేదని, అతడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు.
#PawanKalyan is Die~Hard Womanizer. He divorced 2 times & still he caught with many Leading Actresses doing Hangout !! He slept with alot of Top actresses. pic.twitter.com/34uf45Y3Pi
— Umair Sandhu (@UmairSandu) March 11, 2023