Anna Lezhneva : అన్నా లెజినోవాకి ఇంతకి ముందే పెళ్లైందా..మొదటి భర్తతో కూతురు కూడా..!
ప్రధానాంశాలు:
Anna Lezhneva : అన్నా లెజినోవాకి ఇంతకి ముందే పెళ్లైందా..మొదటి భర్తతో కూతురు కూడా..!
Anna Lezhneva : కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు మూడో కుమారుడిగా జన్మించారు పవన్ . చిన్నప్పుడు పేదరికం కారణంగా ఎన్నో కష్టాలు పడ్డ పవన్ కళ్యాణ్ pawan kalyan పేదల అభ్యున్నతి కోసం ఎంతో తపించారు. జనసేన అనే పార్టీని స్థాపించి పదేళ్లు పదవి, అధికారం లేకుండా అజ్ఞాతవాసం గడిపిన పవన్ ఇప్పుడు.. ఉప ముఖ్యమంత్రిగా తన మార్క్ పాలన ఎలా ఉంటుందో చూపించనున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ సతీమణి అన్నా లెజినోవా మీడియాలో బాగా హైలైట్ అయ్యారు.ఎన్నికల ఫలితాలు రాగానే అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ ని వీరతిలకం దిద్ది హారతి పట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఎన్నికల ఫలితాలు రాగానే అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ ని వీరతిలకం దిద్ది హారతి పట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
Anna Lezhneva అన్నా లెజినోవా ఆస్తులు..
పవన్ తో కలసి ఆమె విజయవాడకి కూడా వచ్చారు. చంద్రబాబుని కలిశారు. మోదీని పవన్ కలిసిన సమయంలో ఆమె పక్కనే ఉన్నారు. ఈ క్రమంలో జాతీయ మీడియా సైతం అన్నా లెజినోవా గురించి ప్రస్తావిస్తున్నారు.1980లో అన్నా లెజినోవా రష్యాలో జన్మించారు. మోడల్ గా, నటిగా రాణించారు. తీన్మార్ చిత్ర షూటింగ్ లో తొలిసారి అన్నా లెజినోవా, పవన్ కలుసుకున్నారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్ల డేటింగ్ తర్వాత పవన్ అన్నా లెజినోవాని 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి పోలేనా అంజనా, మార్క్ శంకర్ సంతానం. అయితే పవన్‌కి చేసుకునే ముందు అన్నా లెజినోవా అప్పటికే తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అన్నా లెజినోవాకి ఫస్ట్ భర్తతో ఒక కూతురు ఉంది. ఆ పాప పేరు పొలినా అంజనా పవనోవా.

Anna Lezhneva : అన్నా లెజినోవాకి ఇంతకి ముందే పెళ్లైందా..మొదటి భర్తతో కూతురు కూడా..!
పవన్‌తో పెళ్లికి ముందు మోడలింగ్, యాక్టింగ్ కెరీర్ గా ఎంచుకున్న అన్నాలెజినోవా.. హోటల్ బిజినెస్ కూడా నిర్వహిస్తున్నారు. సింగపూర్ లో ఆమెకు హోటల్ చైన్స్ ఉన్నాయట. రష్యా, సింగపూర్ లో కలిపి ఆమెకు దాదాపు రూ.1800 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం . పవన్ కల్యాణ్ గెలుపు తర్వాత ఆమె పవన్ తోనే ఉన్నారు. ఆయనతో కలిసి ప్రధాని మోడీని కలిశారు. చిరంజీవి ఇంటికి వెళ్లారు, ప్రమాణస్వీకారినికి కూడా హాజరయ్యారు. అంతేకాకుండా సంప్రదాయ బద్దంగా చేయాల్సిన కొన్ని పనులను కూడా ఆమె నెరవేర్చారు. పవన్ కల్యాణ్ అనే నేను అని ఆయన ప్రమాణస్వీకారం చేస్తున్న టైంలో లెజినోవా ముఖం వెలిగిపోయింది. ఆమె ఎమోషన ల్ అయ్యారు.