Anna Lezhneva : పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినెవాకు అంత‌ ఆస్తి ఉందా.. ఆ దేశాల్లో హోటల్స్ అక్కడ కోట్ల సంపద వదిలి వచ్చిందా..?

 Authored By ramu | The Telugu News | Updated on :28 June 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Anna Lezhneva : పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినెవాకు అంత‌ ఆస్తి ఉందా.. ఆ దేశాల్లో హోటల్స్ అక్కడ కోట్ల సంపద వదిలి వచ్చిందా..?

పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినెవా ఈమధ్య ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నారు. రష్యన్ అయిన ఆమె తీన్ మార్ సినిమా టైం లో పవన్ కళ్యాణ్ తో పరిచయం కాగా ఆ తర్వాత ఇద్దరు పెళ్లాడారు. పవ్న్ కళ్యాణ్ తన మొదటి పెళ్లి నందినితో జరిగింది. ఆమెను 1997 లో పెళ్లాడిన పవన్ కళ్యాణ్ ఆమెకు 2008 లో డైవర్స్ ఇచ్చారు.

ఇక అదే టైం లో బద్రి సినిమా హీరోయిన్ రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లాడారు. 2009 లో వీరి మ్యారేజ్ జరిగింది. ఐతే 2012 లో రేణు దేశాయ్ కి కూడా పవన్ విడాకులు ఇచ్చారు. 2011 లో వచ్చిన తీన్ మార్ సినిమాలో ఒక సాంగ్ లో అన్నా లెజినెవా నటించారు. ఆ సినిమా టైం లో పవన్ అన్నా లెజినెవా పరిచయం పెరిగి ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు 2013 లో పెళ్లి చేసుకున్నారు.

Anna Lezhneva  ఆ దేశాల్లో అన్నా లెజినెవా బిజినెస్

రష్యన్ మోడల్ అయిన అన్నా లెజినెవా పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత ఆమె ఇక్కడే ఉంటున్నారు. ఐతే అన్నా లెజినెవా సింప్లిసిటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తుంది. ఐతే ఆమె అనుకున్నంత తక్కువ మనిషి కాదని తెలుస్తుంది. రష్యా, సింగపూర్ లలో అన్నా లెజినెవాకి హోటల్స్ ఉన్నాయట. అంతేకాద్ అన్నా లెజినెవా ఆస్తి 1800 కోట్ల పైన ఉంటుందని. ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అన్న లెజినెవాకు ఒక బాబు పుట్టాడు. అతని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ అని పెట్టారు.

Anna Lezhneva : పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినెవాకు అంత‌ ఆస్తి ఉందా.. ఆ దేశాల్లో హోటల్స్ అక్కడ కోట్ల సంపద వదిలి వచ్చిందా..?

Anna Lezhneva : పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినెవాకు అంత‌ ఆస్తి ఉందా.. ఆ దేశాల్లో హోటల్స్ అక్కడ కోట్ల సంపద వదిలి వచ్చిందా..?

అంతకుముందు అన్నా లెజినెవాకి ఒక పాప ఉంది. ఆమె పేరు పొలెనా అంజన పవనోవా అని పెట్టారు. పవన్ అటు సినిమాల్లో ఇటు పొలిటికల్ గా బిజీగా ఉంటున్నారు. పవ రేణు దేశాయ్ లకు అకిరా నంద, ఆద్యాలు పిల్లలు ఉన్నారు. ఐతే వారిని కూడా అన్నా లెజినెవా ఎంతో ప్రేమగా చూస్తారని తెలుస్తుంది.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి