పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినెవా ఈమధ్య ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నారు. రష్యన్ అయిన ఆమె తీన్ మార్ సినిమా టైం లో పవన్ కళ్యాణ్ తో పరిచయం కాగా ఆ తర్వాత ఇద్దరు పెళ్లాడారు. పవ్న్ కళ్యాణ్ తన మొదటి పెళ్లి నందినితో జరిగింది. ఆమెను 1997 లో పెళ్లాడిన పవన్ కళ్యాణ్ ఆమెకు 2008 లో డైవర్స్ ఇచ్చారు.
ఇక అదే టైం లో బద్రి సినిమా హీరోయిన్ రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లాడారు. 2009 లో వీరి మ్యారేజ్ జరిగింది. ఐతే 2012 లో రేణు దేశాయ్ కి కూడా పవన్ విడాకులు ఇచ్చారు. 2011 లో వచ్చిన తీన్ మార్ సినిమాలో ఒక సాంగ్ లో అన్నా లెజినెవా నటించారు. ఆ సినిమా టైం లో పవన్ అన్నా లెజినెవా పరిచయం పెరిగి ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు 2013 లో పెళ్లి చేసుకున్నారు.
రష్యన్ మోడల్ అయిన అన్నా లెజినెవా పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత ఆమె ఇక్కడే ఉంటున్నారు. ఐతే అన్నా లెజినెవా సింప్లిసిటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తుంది. ఐతే ఆమె అనుకున్నంత తక్కువ మనిషి కాదని తెలుస్తుంది. రష్యా, సింగపూర్ లలో అన్నా లెజినెవాకి హోటల్స్ ఉన్నాయట. అంతేకాద్ అన్నా లెజినెవా ఆస్తి 1800 కోట్ల పైన ఉంటుందని. ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అన్న లెజినెవాకు ఒక బాబు పుట్టాడు. అతని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ అని పెట్టారు.
అంతకుముందు అన్నా లెజినెవాకి ఒక పాప ఉంది. ఆమె పేరు పొలెనా అంజన పవనోవా అని పెట్టారు. పవన్ అటు సినిమాల్లో ఇటు పొలిటికల్ గా బిజీగా ఉంటున్నారు. పవ రేణు దేశాయ్ లకు అకిరా నంద, ఆద్యాలు పిల్లలు ఉన్నారు. ఐతే వారిని కూడా అన్నా లెజినెవా ఎంతో ప్రేమగా చూస్తారని తెలుస్తుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.