Pawan Kalyan movie directed by director Shankar
Pawan Kalyan : సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న దర్శకుడు శంకర్. ఆయనతో సినిమా చేయాలని ప్రతి స్టార్ హీరోకి ఉంటుంది. ఇప్పుడే కాదు ఆయన డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసిన మొదటి సినిమా నుంచి పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్స్ బ్రేక్ చేసిన డైరెక్టర్ ఆయన. ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు ఆయన కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా కూడా తీస్తున్నాడు. శంకర్ రెండు సినిమాలను ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.
అయితే గేమ్ ఛేంజర్ సినిమాని ముందుగా పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నాడట శంకర్. కానీ దిల్ రాజ్ మాత్రం ఈ సినిమా పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా రాంచరణ్ బాగా సూట్ అవుతుందని చేద్దామంటూ ఆ ప్రాజెక్ట్ ని మరలించాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో శంకర్ మరో కొత్త సినిమా చేయడానికి స్టోరీ రెడీ చేశాడట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత శంకర్ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘ బ్రో ది అవతార్ ‘ సినిమా విడుదలకు రెడీగా ఉంది.
Pawan Kalyan movie directed by director Shankar
వచ్చే నెల 28వ తారీకున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు ఓజీ సినిమా కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కూడా పాన్ ఇండియా స్థాయిలో తమ పేరును పాపులర్ చేసుకోబోతున్నారు. మహేష్ బాబు రాజమౌళితో చేయనున్న సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ఏది ఏమైనా ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియా హవా నడుస్తుంది. మన హీరోలంతా దేశమంతటా గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నారు.
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
This website uses cookies.