Payal Rajput : జారిపోతున్న డ్రెస్.. పాయల్ రాజ్‌పుత్ అందాల జాతర..
Payal Rajput : సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది తాపత్రయపడుతూ ఉంటారు. కొందరు తమ ట్యాలెంట్ తో పైకి వస్తే మరికొందరు స్కిన్ షో చేసి పైకి వస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు అయితే స్కిన్ షో మీద బాగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఒకే ఒక్క సినిమాలో రాత్రికి రాత్రి స్టార్లు కూడా అయిపోతూ ఉంటారు. సినిమాల్లో హాట్ అందాలతో కుర్రకారు మతిపోగొట్టి.. వారి డ్రీం గర్ల్ గా మారుతూ ఉంటారు.తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా గ్లామర్ పాత్రలకే పరిమితమైన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. భాష రాకపోయినా, కేవలం గ్లామర్ తోనే ఇలాంటి హీరోయిన్లు మంచి మంచి ఛాన్సులు కొట్టేస్తూ ఉంటారు.
వీరి లక్ బాగుండి.. మంచి సినిమా వచ్చిందంటే వీరి పంటపండినట్లే. అచ్చంగా ఇలాంటి పరిస్థితి హాట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ది. ఈమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా కుర్రకారులో ఆమె అంటే క్రేజ్ బాగుంది. ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగులో రాత్రికి రాత్రే హాట్ టాపిక్ గా మారిన ఈ హీరోయిన్.. మొదటి సినిమా నుండే గ్లామర్ తో అందరినీ ఊపేసింది. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు పాయల్ రాజ్ పుత్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మొదట్లోనే భారీ హిట్ అందుకున్న ఈ హీరోయిన్ తర్వాత.. పెద్దగా రాణించలేకపోయింది.
Payal Rajputh : ఆర్ఎక్స్100 సినిమాతో..
అడపాదడపా పలు సినిమాల్లో కనిపించినా జనాలకు గుర్తుండేలా ఏ సినిమా రాలేదు.దీంతో మరోసారి గ్లామర్ డోజ్ పెంచి.. తన కెరీర్ ను గాడినపెట్టాలని అనుకుంటోంది పాయల్. అందుకే సినిమాలు లేకపోయినా హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు తెలుపు డ్రెస్ లో హాట్ గా కనిపించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన కుర్రాళ్లు.. ‘పాయల్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా ఛాన్స్ ల కోసం డ్రెస్ జారవిడుస్తూ దిగిన ఫోటోల వల్లైనా అమ్మడికి అవకాశాలు వస్తాయేమో చూడాలి.