Payal Rajput : షర్ట్ బటన్స్ విప్పేసి.. పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది
Payal Rajput : ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. కార్తీ హీరోగా నటించిన ఆర్ ఎక్స్ 100 సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన పాత్రలో అందాల అరాచకం చూపించింది. బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. లిప్ లాక్.. రొమాంటిక్ సన్నివేశాల్లో ఆకట్టుకుంది. ఈ సినిమాతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది. పంజాబీ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించింది.
ఆర్డీఎక్స్ లవ్ సినిమాలో గ్లామర్ తో మళ్లీ కనిపించింది. ఆ తర్వాత రవితేజ డిస్కో రాజా, వెంకటేష్ వెంకీ మామాలో హిందీ టీచర్ గా ఆకట్టుకుంది. అలాగే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సీత సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు పెద్దగా లేకపోయిన పాయల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు.ఇక పాయల్ ముంబైకి చెందిన మోడల్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పాయల్ కూడా సోషల్ మీడియాలో ఇద్దరి పొటోస్ షేర్ చేస్తూ తమ బంధం గురించి చెప్పుకొచ్చింది. ఇక పాయల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు.

Payal Rajput Latest Video Going Viral
అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. జారిపోతున్న డ్రెస్సులు, షర్ట్ బటన్స్ విప్పేసి ఫొటో షూట్స్ చేస్తూ సెగలు పెట్టిస్తోంది. స్టన్నింగ్ లుక్స్ తో గ్లామర్ డోస్ పెంచి కుర్రకారుని టెంప్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఎల్లో డ్రెస్ లో పాయల్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టి డ్రెస్ లో ఇన్నర్ వేర్ లో ఎల్లో షర్ట్ బటన్స్ విప్పేసి మతిపోగొడతోంది. దీంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. హాట్.. బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. లైకులు కొట్ట వైరల్ చేస్తున్నారు.
View this post on Instagram