Payal Rajput : వామ్మో ఏంటీ అరాచకం.. లోప‌ల చేయి పెట్టించుకున్న పాయల్ రాజ్‌పుత్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Payal Rajput : వామ్మో ఏంటీ అరాచకం.. లోప‌ల చేయి పెట్టించుకున్న పాయల్ రాజ్‌పుత్..!

 Authored By mallesh | The Telugu News | Updated on :20 November 2021,12:10 pm

Payal Rajput : సోషల్ మీడియాలో సెలబ్రిటీలు తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పడు చెప్తుంటారు. ఈ క్రమంలోనే వారి రీసెంట్ ఫొటోగ్రాఫ్స్‌ను కూడా షేర్ చేస్తుంటారు. తాజాగా యాక్టర్ సౌరభ్ ఢింగ్రా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఒరిజినల్ ‘త్రీ రోజెస్’లో పాయల్ రాజ్‌పుత్ Payal Rajput – సౌరభ్ ఢింగ్రా జంటగా నటించారు.

ఇందులో ఈషారెబ్బా, పూర్ణ కూడా లీడ్ రోల్స్ ప్లే చేశారు. త్రీ రోజెస్ లో మిగిలిన రెండు రోజెస్ ఈ‌షా రెబ్బా, పూర్ణ కాగా థర్డ్ రోజ్ పాయల్ రాజ్‌పుత్. గ్లామర్ ప్లస్ స్కిన్ షోలో మిగతా ఇద్దరితో పోలిస్తే ఈ ఢిల్లీ భామ ఇంకాస్త ముందే ఉంటుంది. కాగా, ‘త్రీ రోజెస్’ కాన్సెప్టువల్ ప్రమోషన్స్‌లో భాగంగా పాయల్ రాజ్‌పుత్, సౌరభ్ ఢింగ్రా దిగిన ఫొటోను సౌరభ్ ఢింగ్రా ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ఆ ఫొటో చూసి నెటిజన్లు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Payal Rajput New Still Three Roses Movie

Payal Rajput New Still Three Roses Movie

Payal Rajput : అంత దగ్గరగా నిల్చున్న పాయల్‌ను అలా చేసిన సౌరభ్ ఢింగ్రా..

వామ్మో.. ఇదేం అరాచకం అని పోస్టులు పెడుతున్నారు. సదరు ఫొటోలో పాయల్ రాజ్‌పుత్ పులి చర్మం వంటి ఉన్ని డ్రెస్సు ధరించి తన ఎద అందాలను చూపుతూ చూపులతోనే మత్తెక్కిస్తోంది. ఇక సౌరభ్ ఢింగ్రా ఏకంగా పాయల్ రాజ్‌పుత్ ప్రైవేట్ పార్ట్ అయిన ఎద అందాల లోపలికి చేయి పెట్టేశాడు. సదరు ఫొటోకు సౌరభ్ త్రీ రోజెస్‌లో ఇటువంటి వైల్డ్ థింగ్స్‌ ఉంటాయనే క్యాప్షన్ ఇచ్చేశాడు. ఈ ఫొటో చూసి..‘క్రియేటివిటీ ఎట్ పీక్స్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది