Payal Rajput : ఒంటిపై బట్టలు బరువయ్యాయంటున్న పాయల్ రాజ్‌పుత్.. జారిపోతున్నా పట్టించుకోదే?

Authored By mallesh | The Telugu News | Published on: September 11, 2022, 2:00 pm

Payal Rajput : పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. తెలుగు ఇండస్ట్రీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది. ఎటువంటి పాత్రైనా చాలెంజింగా చేయడం ఈ బోల్డ్ బ్యూటీకి వెన్నతో పెట్టిన విద్య.. పాయల్ ఈ మధ్య నటనకు ప్రాధాన్యమున్న కథలు ఎంపిక చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Payal Rajput : పాయల్ అందాలకు ఎవరైనా ఫిదానే..

పాయల్ రాజ్‌పుత్ తెలుగులో ఆర్ఎక్స్ -100 మూవీతో డెబ్యూ ఇచ్చింది. ఈ సినిమాలో పాయల్ నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఎవరైనా తొలిసినిమాతో డిసెంట్ యాక్టింగ్ చూపిస్తున్నారు. కానీ పాయల్ మాత్రం ఫస్ట్ మూవీతోనే బోల్డ్ అందాలతో పిచ్చెక్కించింది. హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేసింది. ఇండస్ట్రీలో గ్లామర్ షో చేయడంలో పాయల్‌కు తిరుగులేదని చెప్పవచ్చు. కేవలం ఒక్క అందాల ఆరబోతతోనే ఆపకుండా బెడ్ రూం సీన్స్ చేసేందుకు కూడా ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పిందట.. అందువల్లే బడా హీరోలతో నటించే అవకాశాలను దక్కించకుంది.

Payal Rajput says that clothes are heavy... Latest Photoshoot

Payal Rajput says that clothes are heavy… Latest Photoshoot

ఆర్ఎక్స్ -100 తర్వాత.. వెంకిమామ, డిస్కోరాజా వంటి సినిమాల్లో మెరిసింది ఈ గ్లామర్ కిల్లర్.. తన బిగుతైన అందాల విందును పంచడంలో పాయల్ ఎల్లప్పుడూ ముందుంటుంది. అందుకే ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. తాజాగా పాయల్ దిగిన పిక్స్ కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి.ఒంటి మీద బట్టలు బరువయ్యేలా ఆమె అందాలను ఆరబోసింది. తన భుజాల నుంచి డ్రెస్సు జారిపోయి ఎద అందాలు కనిపిస్తున్నా మరింత చూపిస్తుందే తప్పా.. కవర్ చేసుకునేందుకు ఆమె మనస్సు ఒప్పుకోవడం లేదంట.. అది చూసిన వారంతా పాయల్ పై తమ ఇష్టాన్ని కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp