Payal Rajput : అలాంటి డ్రెస్సు వేసుకుని.. పాయల్ రాజ్‌పుత్ అరాచకం.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Payal Rajput : అలాంటి డ్రెస్సు వేసుకుని.. పాయల్ రాజ్‌పుత్ అరాచకం..

 Authored By mallesh | The Telugu News | Updated on :24 November 2021,2:05 pm

Payal Rajput : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్..బోల్డ్ క్యారెక్టర్స్ ప్లే చేయడంలో తానే నెంబర్ వన్ అని ప్రూవ్ చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా టు సినిమా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ‘ఆర్ఎక్స్ 100’ ఫిల్మ్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది.పాయల్.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో పాయల్ రాజ్‌పుత్..ఎద అందాలు ఆరబోస్తూ హోయలు పోతున్నది.

Payal Rajput : ఎద అందాలు ఆరోబస్తూ అక్కడ కిస్ చేయాలని పేర్కొన్నట్లు చూపే డ్రెస్ వేసుకున్న పాయల్..

payal rajput shared her beatiful pics

payal rajput shared her beatiful pics

బ్లాక్ కలర్ టాప్ ధరించిన పాయల్.. వైట్ కలర్ ప్యాంట్ ధరించి ఉంది. ఆ ప్యాంట్‌పై పెదవులతో ముద్దు ఇస్తున్న సింబల్స్ ఉన్నాయి. అలా ప్యాంట్‌పై ఉన్న పెదవుల గుర్తులు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాయల్ ఇంత బోల్డ్‌గా సంకేతాలు ఇస్తుందా అని అడుగుతున్నారు. ఇకపోతే పాయల్ తన తలపై బటర్ ఫ్లై బొమ్మ పెట్టుకుని చూపులతోనే మత్తెక్కిస్తోంది.ఫుల్ హ్యాండ్ బ్లాక్ టాప్ ధరించిన పాయల్ రాజ్‌పుత్ ఎద అందాలను మొత్తంగా బయటపెట్టేసి సెగలు రేపుతోంది.

ఇక నడుము కనబడకుండా ప్యాంట్ వేసుకున్నప్పటికీ ఆ ప్యాంట్‌పై ఉన్నటువంటి పెదవుల గుర్తులు చూసి నెటిజన్లు ఆనందపడిపోతున్నారు. పాయల్ పాప ఇంత నాటీ గర్లా? అని కామెంట్స్ చేస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ సినిమాల విషయానికొస్తే..ప్రజెంట్ ఈ భామ..‘ఇరువర్ ఉల్లమ్, ఏంజెల్, కిరాతక, హెడ్ బష్’ సినిమాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది