pooja hegde dance with beast song
Pooja Hegde : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒకరు. ప్రస్తుతం ఈ అమ్మడు బిజీగా ఉండే హీరోయిన్లలో ఒకరిగా మారింది. గత మూడేళ్ళుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది పూజా. గత కొన్నేళ్లుగా వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపలేకపోయింది. అయితే షూటింగ్స్‌కి కాస్త గ్యాప్ రావడంతో పాటు తన తల్లి బర్త్ డే కూడా ఉండడంతో మాల్దీవులకి వెళ్లింది. అక్కడ ఫ్యామిలీతో పూజా హెగ్డే చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ఒకవైపు అందాలు ఆరబోస్తూ ఫొటోలు షేర్ చేస్తూనే మరోవైపు డ్యాన్స్ వీడియోలతో తెగ సందడి చేస్తుంది పూజా హెగ్డే.తాజాగా పూజా షిప్‌లో బీస్ట్ పాటకు డ్యాన్స్ చేసింది.
ఎద అందాలు ఆరబోస్తూ ఈ ముద్దుగుమ్మ చేసిన రచ్చ చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు. నీ స్టెప్పులతో పాటు అందాలు కూడా అదుర్స్ అని నెటిజన్స్ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. దళపతి విజయ్ నటిస్తున్న చిత్రం ‘బీస్ట్‌లో పూజా హెగ్డే హీరోయిన్. వాలంటైన్స్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు విజయ్. ఇటీవల ఈ మూవీలోని తొలి పాటను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్, పూజా డ్యాన్స్ ఇరగదీసారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాపై తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి అంచనాలు ఉన్నాయి.కేవలం తెలుగు మాత్రమే కాదు.
pooja hegde dance with beast song
. తమిళం, హిందీలోనూ పూజాకు అవకాశాలు వస్తున్నాయి. అన్ని భాషల్లోంచి వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కథలు నచ్చకపోతే కొన్ని సినిమాలను నిర్ధాక్షణ్యంగా నో చెప్తుంది కూడా. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు,త్రివిక్రమ్ సినిమాతో మరికొందరు హీరోలతో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఈమె నటించిన రాధే శ్యామ్ సినిమా మార్చి 11న విడుదల కానుంది.టాప్ హీరోయిన్‌గా సత్తా చూపుతున్న ఈ భామ గతేడాది అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అవ్వడమే కాదు.. అఖిల్‌కు గోల్డెన్ లెగ్‌లా మారింది.
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
This website uses cookies.