Pooja Hegde : చీర‌లో హోయ‌లు ఒల‌క‌బోస్తున్న పూజా హెగ్డే

Authored By mallesh | The Telugu News | Published on: April 17, 2022, 10:00 am

Pooja Hegde : టాలీవుడ్ ప్ర‌స్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒక‌రు. వ‌రుణ్ తేజ్ న‌టించిన‌ ముకుందా మూవీతో టాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చింది ఈ బ్యూటీ. పూజా హెగ్డే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో మారుతోంది. సౌత్ లో పూజా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. రాధేశ్యామ్‌ చిత్రంలో పూజా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా చిత్రాల్లో చోటు దక్కించుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో రాంచరణ్ కి జోడిగా కామియో రోల్ ప్లే చేస్తోంది ఈ బుట్టబొమ్మ. సౌత్ లో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా టాప్ లీగ్ లో కొనసాగుతోంది. బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే ఆఫర్స్ దక్కించుకుంటోంది.పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. స్టార్ హీరోల సరసన బిజీబిజీగా నటిస్తోంది. షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది.

pooja hegde latest photos in viral

pooja hegde latest photos in viral

క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. చెక్కిన శిల్పంలా ఉండే ఈ డస్కీ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోస్ తో మెస్మరైజ్ చేస్తోంది.ఇక ప్ర‌స్తుతం శారీలో ఉన్న ఫొటోస్ తెగ వైర‌ల్ అవుతున్నాయి. లైట్ క‌ల‌ర్ శారీలో అందాల‌ను ఆర‌బోస్తూ త‌న చూపుల‌తో కుర్ర‌ళ్ల మ‌తి పొగొడ‌తోంది. ఆ ఫొటోలు మీరుకూడా చూసి ఎంజాయ్ చేయండి.

mallesh

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp