Pooja Hegde : సన్నని నడుమూ చూపిస్తూ పూజా హెగ్డే చేస్తున్న రచ్చ పీక్స్‌లోనే..!
ప్రధానాంశాలు:
Pooja Hegde : సన్నని నడుమూ చూపిస్తూ పూజా హెగ్డే చేస్తున్న రచ్చ పీక్స్‌లోనే..!
Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో ‘మహర్షి’, ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’, ఎన్టీఆర్ సరసన ‘అరవింద సమేత’, అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురం’ సినిమాల్లో నటించి మెప్పించింది.

Pooja Hegde : సన్నని నడుమూ చూపిస్తూ పూజా హెగ్డే చేస్తున్న రచ్చ పీక్స్‌లోనే..!
Pooja Hegde పూజా కేక లుక్స్..
ఇటీవల పూజ హెగ్డే డబుల్ ఫాల్ స్టార్ట్ అవడం జరిగింది. ఇలా కెరీర్ గ్రాఫ్ పడిపోతున్న సమయంలో తనకి చాలా అవకాశాలు వచ్చినవి కూడా వెనక్కి వెళ్ళిపోయాయి పైగా ఆల్రెడీ చేసిన సినిమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ అవడంతో పూజ హెగ్డే పై గోల్డెన్ లోకి ట్యాగ్ నుంచి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ప్రస్తుతం సినిమాల సంగతేమో కాని సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది.
తాజాగా పూజా హెగ్డే లెహంగాలో క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో సన్నని నడుముని చూపిస్తూ కేక పెట్టించే పిక్స్ షేర్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.తమిళంలో తొలిసారి పూజ తన సొంత గాత్రం వినిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు సమాచారం. దీనికోసం తను స్పెషల్‌గా ఓ టీచర్‌ను పెట్టుకుని మరీ తమిళం నేర్చుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది