
pooja-hegde-latest-video-2
Pooja hegde : తెలుగు పరిశ్రమలోకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘ ముకుంద’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజ హెగ్డే. కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో వరుస గా ఫ్లాపులు ఎదురవడంతో ఐరన్ లెగ్ గా ముద్ర పడింది. ఇలా ఎన్నో విమర్శలతో ముందుకెళ్లిన పూజ హెగ్డే కి త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘ అరవింద సమేత ‘ సినిమా బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠపురం లో సినిమాతో ఈ బ్యూటీ కి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా పూజా హెగ్డే టాలీవుడ్ లో బుట్ట బొమ్మగా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోలు అందరితో నటించేసి స్టార్ డంను సంపాదించుకుంది.
కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కొంచెం డల్ అయినట్లుగా కనిపిస్తుంది. తెలుగులో కొత్త సినిమాలు కమిట్ అయినట్లుగా కనిపించడం లేదు. కాకపోతే బాలీవుడ్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తళుక్కున మెరిసిపోయే చీరలో పూజ హెగ్డే ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో క్లివేజ్ పార్ట్ కనిపించేలా స్కిన్ షో చేసింది. ఈ ఫోటోలకి కుర్రాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతున్నారు.
pooja-hegde-latest-video-2
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పూజా హెగ్డే అప్పుడప్పుడు ఇలా ఫోటోషూట్స్ చేస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పైట జరిపి ఎద ఎత్తులు చూపిస్తూ పూజా హెగ్డే బరితెగించేసింది అంటూ కొందరు ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. ఆ మధ్య బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో కిసి కా భాయ్ కిసికి జాన్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్ లో ఉంటూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటుంది.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.