
poojitha made sensational comments on Sreeja Konidela
Sreeja Konidela : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నాడు. శ్రీజని పెళ్లి చేసుకున్న తర్వాత హీరోగా మారాడు. విజేత మూవీతో కళ్యాణ్ దేవ్ హీరోగా మారగా,. ఆ మూవీకి చిరంజీవి ప్రచారం కల్పించారు. దానితో ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. రెండవ మూవీ సూపర్ మచ్చి.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఇక కళ్యాణ్ దేవ్ నటించిన లేటెస్ట్ మూవీ కిన్నెరసాని డైరెక్ట్ ఓటీటీలో విడుదలైంది. జీ5 లో విడుదల చేశారు.ఈ సినిమా నిరాశపరచింది.
అయితే కళ్యాణ్ దేవ్‌తోను శ్రీజ విడిపోయిందని, ఇప్పటికే మూడో పెళ్లికి సిద్ధమైందనే ప్రచారం కూడా జోరుగా నడుస్తుంది.త్వరలోనే శ్రీజ మూడో పెళ్లి ఉండవచ్చు అని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హీరోయిన్ పూజిత ఈ వ్యవహారం మీద స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి అని పేర్కొన్న ఆమె ఆయన కుమార్తె ఇలా మూడో పెళ్లికి సిద్ధం కావడం మంచిది కాదని అభిప్రాయపడింది. ముఖ్యంగా శ్రీజ మనస్తత్వం స్థిరంగా లేదని.. ఆమె కూడా మూడో పెళ్లి చేసుకుంటే మాత్రం చిరంజీవి పరువు మొత్తం తీసినట్టే అని సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా శ్రీజకు ఏమాత్రం పద్దతి లేదని, అడ్జెస్ట్‌మెంట్ అసలు లేదని చెప్పింది.
poojitha made sensational comments on Sreeja Konidela
ఇంట్లో ఆమెకు అతి గారాబం ఉంది కాబట్టి ఇలా చేస్తుందేమో అని చెప్పింది పూజిత. ఇక ఓవర్ ఫ్రీడమ్ ఉండడం వల్ల కూడా ఇలాంటి వాటికి కారణాలు అని చెప్పింది. అయితే నరేష్ విషయంలో ఆయనను సపోర్ట్ చేస్తూ శ్రీజ విషయానికి వచ్చేసరికి ఆడపిల్ల ఇలా చేయకూడదు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటే పూజిత మాత్రం తనను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. నరేష్ పరిస్థితి వేరు ఆయన మగాడు ఉప్పు కారం తింటున్నాడు అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ రోజు కళ్యాణ్ దేవ్ తన పోస్ట్ లో కఠిన పరిస్థితులు అని కామెంట్ చేయగా, అది శ్రీజని ఉద్దేశించే చేసాడని అంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.