
kriti sanon cute looks are stunning
Kriti Sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు ఆడియన్స్ కు కూడా చాలా దగ్గరైన ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. ‘వన్.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన అందాల తార కృతి సనన్ ఢిల్లీలో జన్మించింది. బాలీవుడ్ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. తాజాగా ఈ చిన్నది త్వరలో కోలీవుడ్‌లో ఓ స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.స్టార్ హీరోయిన్ కృతి సనన్ బాలీవుడ్ లో బిజీయేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తోంది.
ఇటీవల రిలీజ్ అయిన ‘బచ్చన్ పాండే, హీరోపంథి2’ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం కృతి సనన్.. ‘షెహజాదా, బేధియా, గణపత్’ సినిమాల్లో నటిస్తోంది. ఇందులో బేధియాా చిత్రం షూటింగ్ పార్ట్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడ పూర్తి చేసుకుంది. మిగితా రెండు చిత్రాల్లో కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్’ లోనూ ఈ అమ్మడు నటించగా, ప్రభాస్ సరసన సీత పాత్ర పోషించింది.ఇందులో కృతి రోల్ ప్రేక్షకులకి మాంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు ఎంతో ఎదరుచూస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానుంది.
kriti sanon cute looks are stunning
ఇటీవలి కాలంలో కృతి సనన్ కేక పెట్టించే అందాలతో మత్తెక్కిస్తుంది. తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ వారెవ్వా అనిపిస్తుంది. చూడగానే ఆకట్టుకునేలా ఉంది తన ఆహార్యం. మత్తేక్కించే చూపులతో ఈ బ్యూటీ నెటిజన్లను తనవైపు తపి్పుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలుగులో వన్ నేనొక్కడినే చిత్రంతో పెద్దగా ఆకట్టుకోని ఈ అమ్మడు ఆదిపురుష్’తో సౌత్ లో మంచి పాపులారిటీని సొంతం చేసుకోనుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. త్వరలో ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కూడా రానున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు దగ్గరగానే ఉంటోంది.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.