Poonam Bajwa : పూన‌మ్ బ‌జ్వా గ్లామ‌ర్ షోని త‌ట్టుకోవ‌డం కాస్త క‌ష్టంగానే ఉందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: June 13, 2022, 3:30 pm

Poonam Bajwa : ముద్దుగా, బొద్దుగా ఉండే పూనమ్ బజ్వా నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇవ్వడంలో ఎప్పుడు ముందు ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు తనలోని కొత్త కోణాన్ని చూపిస్తోంది. ఎప్పుడూ తన సోషల్ మీడియాలో తన గ్లామర్ ను చూపించే ఫొటోలను పోస్ట్ చేసే పూనమ్ బజ్వా ఈ సారి సరికొత్తగా దర్శనమిచ్చింది. సాగర తీరంలో అందాల విందులు తెరలేపింది బన్నీ హీరోయిన్ పూనమ్ బజ్వా. బన్నీ, చిన్న డ్రాయర్ ధరించి వెల్లకిలా పడుకుంది. హాట్ యాంగిల్ లో గ్లామర్ ఒలకబోస్తున్న అమ్మడు తెగింపు చూసి జనాలు నోరెళ్ళ బెడుతున్నారు. క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.

పూన‌మ్ వ‌య‌స్సు పెరుగుతున్నా అందాల దాడి ఆప‌డం లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పూన‌మ్ బ‌జ్వా క్యూట్ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. పూన‌మ్ జ‌బ్వాకి కు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. పూనమ్ బజ్వా రోజు రోజుకి తన అందాల ఇంటెన్స్ పెంచుతోంది.

poonam bajwa cute looks viral in twitter

poonam bajwa cute looks viral in twitter

Poonam Bajwa : పూన‌మ్ మైండ్ బ్లోయింగ్ లుక్స్..

తాజాగా పూనమ్ బజ్వా నడుము అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన పిక్ కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నవదీప్ హీరోగా 2005లో విడుదలైన ‘మొదటి సినిమా’ చిత్రంతో పూనమ్ హీరోయిన్ గా మారారు. ఆ తరువాత నాగార్జున హీరోగా తెరకెక్కిన బాస్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా యావరేజ్ టాక్ తో ముగిసింది. అయితే అల్లు అర్జున్ , బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ లో తెరకెక్కిన పరుగు మూవీలో మరోసారి సెకండ్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టినప్పటికీ… పూనమ్ బజ్వా కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌త్తా చూపే ప్ర‌య‌త్నం చేస్తుంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp