Poonam Bajwa : ఎద అందాలతో కుర్రకారుకు గాలం వేస్తున్న పూనమ్ బజ్వా.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Poonam Bajwa : ఎద అందాలతో కుర్రకారుకు గాలం వేస్తున్న పూనమ్ బజ్వా.. వీడియో వైరల్

Poonam Bajwa : పూనమ్ బజ్వా తెలుసు కదా. తను నిజానికి ఇప్పటి హీరోయిన్ కాదు. ఒకప్పటి హీరోయిన్. బొద్దు బొద్దుగా ఉండే పూనమ్ బజ్వా ఒకప్పుడు చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో మంచి పేరే సంపాదించుకుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాల్లోనూ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన పూనమ్ ఆ తర్వాత వెండి తెరకు దూరం అయింది. అయితే.. తను సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు ఎప్పుడూ కనెక్ట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడూ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :31 December 2022,8:00 pm

Poonam Bajwa : పూనమ్ బజ్వా తెలుసు కదా. తను నిజానికి ఇప్పటి హీరోయిన్ కాదు. ఒకప్పటి హీరోయిన్. బొద్దు బొద్దుగా ఉండే పూనమ్ బజ్వా ఒకప్పుడు చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో మంచి పేరే సంపాదించుకుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాల్లోనూ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన పూనమ్ ఆ తర్వాత వెండి తెరకు దూరం అయింది. అయితే.. తను సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు ఎప్పుడూ కనెక్ట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలు,

వీడియోలు షేర్ చేస్తూ దర్శకులకు హింట్ ఇస్తూనే ఉంటుంది. తన అందాలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. బొద్దుగా ఉన్నా కూడా అందంతో అందరినీ మైమరిపించే సత్తా పూనమ్ బజ్వా సొంతం. అందుకే తనకు అప్పట్లో చాలా అవకాశాలు వచ్చాయి. అందరూ తనను బొద్దు హీరోయిన్ అనేవారు. అయితే తను నటించిన సినిమాలు కొన్ని హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత తనకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో త్వరగా తను వెండి తెరకు కనుమరుగైపోయింది.

Poonam Bajwa latest instagram video viral

Poonam Bajwa latest instagram video viral

Poonam Bajwa : బొద్దు బొద్దు అందాలను ఆరబోసిన పూనమ్

తాజాగా ఇన్ స్టాలో బొద్దు బొద్దు అందాలతో రచ్చ రచ్చ చేసిందా ఈ భామ. తనకు ఫ్యాన్స్ పెరిగిపోయారు అనేది ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది. ఎద అందాలను చూపిస్తూ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ తను చేసిన రచ్చ మామూలుగా లేదు. ఆ వీడియోను చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. తన ఎద అందాలను చూసి ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు. దీంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్లు అయినా నీలో ఆ ఫైర్ ఇంకా పోలేదు బంగారం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది