Poonam Bajwa : బికినీలో బిత్త‌ర‌పోయేలా చేసిన సీనియ‌ర్ బ్యూటీ.. అమ్మ‌డి ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Poonam Bajwa : బికినీలో బిత్త‌ర‌పోయేలా చేసిన సీనియ‌ర్ బ్యూటీ.. అమ్మ‌డి ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్..!

 Authored By sandeep | The Telugu News | Updated on :7 September 2022,3:30 pm

Poonam Bajwa : సీనియ‌ర్ భామ పూన‌మ్ బ‌జ్వా ఇటీవ‌లి కాలంలో త‌న అందచందాల‌తో కుర్రాళ్ల‌ని ఎంత‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమాల‌తో పెద్ద‌గా పేరు తెచ్చుకోలేక‌పోయిన ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియా ద్వారా మాత్రం మంచి పాపులారిటీ తెచ్చుకోవ‌డంతో పాటు వ‌రుస సినిమా ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. నాగార్జున న‌టించిన‌ బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ గా పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసిన కూడా ఈ అమ్మ‌డికి పెద్ద‌గా గుర్తింపు రాలేదు.

హీరోయిన్ గా మాత్రం రేసులో చాలా వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. ఈ క్ర‌మంలో గ్లామ‌ర్ షోకి తెర‌లేపింది. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టేలా చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీలో అందాల ర‌చ్చ‌కు తెర‌లేపింది. మైమ‌రిపించే అందాల‌కు కుర్రాళ్ల‌కి మ‌త్తెక్కిపోతుంది. అంతేకాదు పూన‌మ్ బ‌జ్వా క్యూట్ లుక్స్ చూసి కుర్ర‌కారు చిత్తైపోతున్నారు. ఈ అమ్మ‌డు ఏ పోస్ట్ పెట్టిన క్ష‌ణాల‌లో వైర‌ల్ కావ‌ల్సిందే అంటున్నారు. ఏదేమైన పూన‌మ్ బ‌జ్వా స్ట‌న్నింగ్ లుక్స్ మాత్రం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. పూనమ్‌ బజ్వా సినిమాలు లేకపోయినా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తెలుగులో రీఎంట్రీకి గట్టి ప్లాన్‌ చేస్తుంది.

poonam bajwa thrilling show

poonam bajwa thrilling show

Poonam Bajwa : పూన‌మ్ స్ట‌న్నింగ్ షో..

అందుకోసం తన అసెట్‌ అయిన అందాలను నమ్ముకుంటోందీ ఈ బ్యూటీ. హద్దులు మీరే అందాల ప్రదర్శనతో నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమె అందమైన ఫోటోలపై స్పందిస్తూ, ఫైరింగ్‌ అని, ఇక నిద్ర లేని రాత్రులే అని, అప్పుడే శివరాత్రి వచ్చిందా అని, వర్షంలో చెమటలు పట్టించడమంటే ఇదే మరి అని, ఎండా కాలం మళ్లీ వచ్చిందని, ఉక్కపోత భరించడం కష్టమే అని కామెంట్లు చేస్తుండటం విశేషం. నాలుగు ప‌దుల వ‌య‌స్సుకి ద‌గ్గ‌ర‌లోకి వ‌చ్చిన పూన‌మ్ ఇలా టెంప‌రేచ‌ర్ రైజ్ చేయ‌డం విచిత్ర‌మే.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది