Posani Krishna Murali : ఏపీ రాజకీయాల్లో నంది అవార్డ్స్ గొడవలపై పోసాని కృష్ణ మురళి వైరల్ కామెంట్స్..!!

Posani Krishna Murali : విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ నాయకులు భారీ ఎత్తున కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 31వ తారీకు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా… ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “మోసగాళ్లకు మోసగాళ్లకు” సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేయడానికి కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు వైజయంతి మూవీస్ నిర్మాత అశ్విని దత్ మీడియా సమావేశం నిర్వహించారు.

Posani Krishna Murali Comments On Rajinikanth

ఈ మీడియా సమావేశంలో… నంది అవార్డుల ప్రధానోత్సవం పై అశ్విని దత్ వైరల్ కామెంట్లు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని ఉద్దేశించి…”ఇప్పుడు నడుస్తున్న సీజన్ వేరు కదా! ఉత్త‌మ గూండా, ఉత్తమ రౌడీ… వాళ్ళకు ఇస్తారు. సినిమాకు ఇచ్చే రోజులు మ‌రో రెండు, మూడు ఏళ్ల‌లో వస్తాయి” అని అన్నారు. పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి సినిమాలకు నంది అవార్డులు వస్తాయి అన్నట్టు మాట్లాడారు. దీనికి ఏపీ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. “అశ్వనీదత్ అన్న పొరపాటున ఒక్క మాట మర్చిపోయాడు… గతంలో ఒకసారి నాతో ఆయన ఏమన్నారంటే?

Posani Krishna Murali Comments On Rajinikanth

ఉత్తమ వెన్నుపోటు దారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ డాఫర్ వంటి అవార్డులు ఇవ్వాలని చెప్పారు. అసలు, జగన్ ప్రభుత్వం అవార్డులు ఇస్తే కదా! ఒకవేళ ఆయన నంది అవార్డులు ఇస్తే… జగన్ మనుషులకు అవార్డులు ఇచ్చుకున్నారని చెప్పవచ్చు. తప్పు లేదు. కానీ, మాటలు ఇంకో రకంగా చెప్పారు. అంతకు ముందు పైన చెప్పిన అవార్డులు ఇచ్చారు. ఉత్తమ గురికాడు… నారా చంద్రబాబు నాయుడు మనిషి చెప్పు తీసుకుని గురి చూసి ఎన్టీ రామారావును కొట్టాడు కదా, అతనికి అవార్డులు ఇచ్చారు… అని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Recent Posts

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

53 minutes ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

9 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

10 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

11 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

13 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

14 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

15 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

15 hours ago