YS Vijayamma Comments Over YS Jagan Involvement In Sharmila Arrest
YS VIjayamma : వైఎస్ విజయమ్మ తెలుసు కదా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తల్లి. ప్రస్తుతం వైఎస్ విజయమ్మ తన బిడ్డ షర్మిలతో ఉండి తన పక్కనే నడుస్తున్నారు. తన పార్టీకి మద్దతు ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా అప్పట్లో ఉన్న విజయమ్మ.. ఆ తర్వాత ఆ పదవి నుంచి గత సంవత్సరమే తప్పుకున్నారు. అప్పటి నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీకి మద్దతు ఇస్తూ ఆమెకు తోడుగా ఉంటున్నారు.
ఇటీవల వైఎస్ షర్మిల దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కదా. హైదరాబాద్ లో షర్మిల, విజయమ్మ పోలీసులను కొట్టారంటూ రచ్చ రచ్చ జరిగింది సోషల్ మీడియాలో. ప్రజల కోసం నిరసన చేస్తే, ధర్నా చేస్తే అరెస్ట్ చేస్తారా? అది రాజ్యాంగం కల్పించిన హక్కు కదా. పాదయాత్ర చేస్తూ అందరికీ చెప్పుకుంటూ వెళ్తున్నది ఆమె. దాంట్లో తప్పేముంది అంటూ ప్రశ్నించారు విజయమ్మ.షర్మిల ఏం పరుష పదజాలం ఉపయోగించింది.
YS Vijayamma Comments Over YS Jagan Involvement In Sharmila Arrest
రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారు. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అని అడిగితే ప్రజలే చెబుతున్నారు. ప్రజలే తనను మాట్లాడాలని అంటున్నారు.. అంటూ చెప్పుకొచ్చారు విజయమ్మ. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి ఒక అన్నగా స్పందించారా? అని మీడియా ప్రశ్నించగా ఇప్పుడు మనకు జగన్ మోహన్ రెడ్డితో పనేంటి. ఆ రాష్ట్రంతో మనకు పనేంటమ్మా. ఆ రాష్ట్రాన్ని ఇక్కడికి ఎందుకు లాగుతున్నారు. జగన్ తో ఏం సంబంధం. జగన్ తో మనకేం సంబంధం లేదు. ఆ రాష్ట్రంతో అస్సలు సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చారు విజయమ్మ.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.