Categories: EntertainmentNews

Prabhas : ఏంద‌య్యా ప్ర‌భాస్ ఈ స్పీడ్.. ఏకంగా ఆ డైరెక్ట‌ర్‌తో మూవీ సెట్ చేశావా..!

Advertisement
Advertisement

Prabhas : డార్లింగ్ ప్ర‌భాస్ Prabhas పెళ్లి ఆలోచ‌న ప‌క్క‌న పెట్టేసి వ‌ర‌స సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రభాస్ . ఆతర్వాత కల్కి సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. కల్కి తర్వాత ప్రభాస్ నటించిన హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’. ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత సలార్ 2, కల్కి 2 కూడా పట్టాలెక్కనున్నాయి.

Advertisement

Prabhas : ఏంద‌య్యా ప్ర‌భాస్ ఈ స్పీడ్.. ఏకంగా ఆ డైరెక్ట‌ర్‌తో మూవీ సెట్ చేశావా..!

Prabhas క్రేజీ ప్రాజెక్ట్..

సందీప్ రెడ్డి Sandeep Reddyవంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ పనులు కూడా మొదలవ్వనున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాను చేయ‌నున్నాడు. ఇక ఇప్పుఉ హనుమాన్ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ వర్మని లైన్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తుంది. మోక్షజ్ఞ ప్రాజెక్ట్ పక్కన పెట్టి, రెబల్ స్టార్ ప్రభాస్ తో మూవీకి ప్రశాంత్ వర్మ సిద్ధమవుతున్నారు.

Advertisement

ప్రశాంత్ వర్మ కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ యాక్టర్ రణవీర్ సింగ్ కు Ranveer Singh ‘బ్రహ్మ రాక్షస’ అనే సినిమా స్క్రిప్ట్ ను వివరించిన సంగతి తెలిసిందే. కానీ ఊహించని విధంగా పలు కారణాల వల్ల రణవీర్ సింగ్ ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో, ఈ సినిమాని ప్ర‌భాస్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమా కోసం ప్రభాస్ టెస్ట్ లుక్ ఈ రోజు (ఫిబ్రవరి 26, బుధవారం) ప్లాన్ చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలు కాబోతోంది? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

Advertisement

Recent Posts

BB JODI Season 2 Promo 1 : రీతూ చౌదరి వాక్ అవుట్ .. శ్రీజ ని చూడగానే

BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…

43 minutes ago

Anil Ambani : అనిల్ అంబానీకి గట్టి ఎదురుదెబ్బ…వేల కోట్ల ఆస్తులు ఫసక్

ED Tightens Noose on Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్ అధినేత అనిల్…

2 hours ago

Rythu Bharosa : గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా నిధులపై ప్రభుత్వం కీల‌క అప్డేట్‌..!

Rythu Bharosa : Telangana రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి…

3 hours ago

Today Gold Price on January 29th 2026 : పసిడి ప్రియులకు మరింత షాక్.. రూ.5000 పెరిగిన పసిడి ధర

Today Gold Price on January 29th 2026 : బంగారం మరియు వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.…

4 hours ago

Brahmamudi Today Episode Jan 29 : బ్రహ్మముడి జనవరి 29 ఎపిసోడ్: నిజం కక్కిన నర్స్.. మంత్రి ఇంటికి దొంగతనంగా రాజ్, కావ్య!

Brahmamudi Today Episode Jan 29 : బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahma Mudi). కావ్య…

5 hours ago

Karthika Deepam 2 Today Episode : కార్తీకదీపం 2 జనవరి 29 ఎపిసోడ్: జ్యోత్స్నకు షాకిచ్చిన దాసు.. సుమిత్ర కోసం దీప సాహసం

Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం'…

5 hours ago

Banana Peels : అరటి తొక్కే కదా అని తీసి పారేస్తున్నారా ?..ఇలా వాడితే ఎన్నో అద్భుతమైన ఉపయోగాలు..!

Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…

6 hours ago

Miracle medicine : ఈ ఒక్క కషాయంతో జలుబు, ఇన్ఫెక్షన్లకు చెక్..ఎలా వాడాలో తెలుసా?

Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…

7 hours ago