Rashmika Mandanna : రష్మికకి రోజ్ ఫ్లవర్ గిఫ్ట్‌గా ఇచ్చిన అభిమాని.. ఎంత కూల్‌గా రియాక్ట్ అయింది..!
ప్రధానాంశాలు:
Rashmika Mandanna : రష్మికకి రోజ్ ఫ్లవర్ గిఫ్ట్‌గా ఇచ్చిన అభిమాని.. ఎంత కూల్‌గా రియాక్ట్ అయింది..!
Rashmika Mandanna : రష్మిక మందన్న Rashmika Mandanna కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. తెలుగులో కూడా ఈమెకు మంచి సినిమా అవకాశాలు రావడమే కాకుండా ఈమె నటించిన సినిమాలన్నీ కూడా సక్సెస్ కావడంతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు.

Rashmika Mandanna : రష్మికకి రోజ్ ఫ్లవర్ గిఫ్ట్‌గా ఇచ్చిన అభిమాని.. ఎంత కూల్‌గా రియాక్ట్ అయింది..!
Rashmika Mandanna రష్మిక ఖుష్..
కొద్ది రోజుల క్రితం యానిమల్ Animal సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక తాజాగా విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా ద్వారా మరో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రష్మిక బాలీవుడ్ సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలుస్తోంది.
ఇలా వరుస బాలీవుడ్ Bollywood సినిమాలకు ఈమె కమిట్అయితే ఇకపై తెలుగు సినిమాలలో నటించడం కూడా కష్టమేనని తెలుస్తుంది.ఇక మంచి జోష్‌తో ఉన్న రష్మికని ఓ అభిమాని పలకరించడమే కాక రోజ్ ఫ్లవర్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. చాలా ప్రేమగా తీసుకున్న రష్మిక ఫుల్ ఖుషీ అవుతూ అతనితో ఫొటోలకి పోజులు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.