prabhas fans happy to Balakrishna talk show
Prabhas : ప్రస్తుతం సోషల్ మీడియా,Social media,లో ప్రభాస్, బాలయ్య షో,Prabhas, Balayya show, కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ప్రభాస్, Prabhas, Balayya బాలయ్య షో కి వస్తున్నాడంటే అభిమానులు ఈ షో కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఒక్క బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్,Pan India Star, గా మారాడు రెబల్ స్టార్ ప్రభాస్,Rebel star Prabhas. ఫస్ట్ టైం తెలుగులో టాక్ షో లో పాల్గొన్నాడు. అయితే బాలయ్యతో ఇంటర్వ్యూ అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏం అడుగుతారో ఎక్కడినుంచి ఏ విషయాన్ని బయటికి లాగుతారో తెలియదు.
అయితే బాలయ్య ప్రభాస్ తో సరదాగా మాట్లాడుతూ కరెక్ట్ పాయింట్లు పట్టేశాడు. ఈ క్రమంలో సైలెంట్ గా ఉండే ప్రభాస్ బాలయ్య షోకి గెస్ట్ గా వస్తున్నాడు అనగానే అందరిలో భయం ఏర్పడింది. ఎక్కడ ఏం మాట్లాడుతాడో, ప్రభాస్ బాలయ్యతో కనెక్ట్ అవ్వలేడేమో మనం ప్రభాస్ గురించి తెలుసుకోలేం అనుకున్నారు. అయితే మొదటి గ్లింప్స్ చూడగానే ఆ ప్రశ్నలు మాయమైపోయాయి. బాలయ్యతో ప్రభాస్ సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండేసరికి రెబల్స్ ఫ్యాన్స్ కి ఉత్సాహం వచ్చింది.
prabhas fans happy to Balakrishna talk show
అంతేకాదు డార్లింగ్ అంటూ డైలాగ్ చెప్పడంతో ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా సరదా సరదాగా ఆడిన ఆటలు, టాస్కుల్లో ఫన్నీగా మాట్లాడిన మాటలు, ప్రభాస్ బాలయ్య మధ్య ఉన్న బాండింగ్ నీ మరోసారి బయట పెట్టింది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. హోస్ట్ గా బాలయ్య సక్సెస్ అయ్యాడు. ప్రభాస్ లాంటి హీరోని సరదాగా మాట్లాడించి తన మైండ్ సెట్లోకి తీసుకురావడం కేవలం బాలయ్య కి చెందింది. ఈ వంతున హోస్ట్ గా బాలయ్య తర్వాతనే ఎవరైనా అని తెలుస్తుంది.
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన…
Fathers Death : ఏ తండ్రికైనా తన కొడుకును పెళ్లి మండపంలో చూడాలని, మనవాళ్ళు , మానవరాళ్లతో ఆటలు ఆడుకోవాలని…
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
This website uses cookies.