
prabhas gave costly gift to his fan
Prabhas : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న సినిమాల అప్‌డేట్స్ కోసం దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు వేచి చూస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న రాధేశ్యామ్ ఫిల్మ్ నుంచి సాంగ్ రిలీజ్ అయింది. ఈ సంగతి అలా ఉంచితే..ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, ప్రభాస్ ఫ్యాన్ ఒకరు ఆయనపై ఉన్న అభిమానంతో ఏం చేశాడంటే..ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశవ్యాప్తంగా బోలెడు మంది అభిమానులను సొంతం చేసుకున్న డార్లింగ్ ప్రభాస్..ప్రజెంట్ వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.
సోషల్ మీడియాలో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే ప్రభాస్ పైన ఉన్న అభిమానతో ఆయన అభిమాని ఒకరు తన హెడ్‌పై ఇంగ్లిష్ అక్షరాలతో ప్రభాస్ అని కనిపించేలా జుట్టు కత్తిరించుకున్నాడు. కాగా సదరు వీరాభిమానాని ఇటీవల ప్రభాస్ కలిశాడు.అతడితో కొంత టైం స్పెండ్ చేసిన ప్రభాస్.. అతడికి ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. వెరీ కాస్ల్టీ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు ఆదిపురుష్’
prabhas gave costly gift to his fan
ప్రజెంట్ ప్రభాస్, ఆయన వీరాభిమానిని కలిసిన ఫొటోలు, ఆయన గిఫ్ట్‌గా ఇచ్చిన వాచ్ ఫొటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరలవుతున్నాయి. ప్రభాస్ మంచి మనసు ఆయన ఇచ్చిన గిఫ్ట్ ద్వారా నిరూపితమైందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.
ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ఫిల్మ్ 2022 ఆగస్టులో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మోషన్, గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ..ఇకపోతే ప్రభాస్ ప్యారలల్‌గా ప్రాజెక్ట్ కె, సలార్’ఫిల్మ్స్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ప్రభాస్ తన 25వ ఫిల్మ్ ‘స్పిరిట్’ చేయబోతున్నాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.