Prabhas Heroine : నా లైఫ్ సర్వనాశనం అయిపోయింది .. కారణం వాడే ? తెగ ఫీల్ అయిపోతున్న ప్రభాస్ హీరోయిన్ ?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 25 February 2023, 2:00 pm

Prabhas Heroine : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్గా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటిస్తూ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా మాళవిక మలయాళం లో క్రిస్టి అనే సినిమాలో నటించిందో. ఓ యంగ్ స్టూడెంట్ కి టీచర్ కి మధ్య జరిగే కథ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తనకు ట్యూషన్ చెప్పే క్రిస్టీ అనే టీచర్ పై మనసు పడిన ఆ యువకుడు తన కోసం ఏం చేశాడు, తనకు ప్రపోజ్ చేసిన స్టూడెంట్ ని టీచర్ ఎందుకు వాదించలేకపోయింది.

Prabhas Heroine Malavika Mohanan viral comments

Prabhas Heroine Malavika Mohanan viral comments

అతని దృష్టిని ఎందుకు మరల్చలేకపోయింది అనే కథ కథనాలతో ఈ సినిమాని రూపొందించారు. స్టూడెంట్ తో కలిసి క్లోజ్ గా ఉండడం, అతనితో తన వ్యక్తిగత పనిని పూర్తి చేసుకుని మాల్దీవ్స్ కు వెళ్లడం, దీంతో యువకుడు ఆమెను మరిచిపోలేక ఆమె కోసం మాల్దీవ్స్ వెళ్లడం అక్కడ క్రిస్టి తనెవరు తెలియదని చెప్పడం ప్రధాన హైలైట్ గా నిలిచింది. ఫిబ్రవరి 17న కేరళలో విడుదలైన ఈ సినిమా మంచి రేటింగ్స్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మాళవిక శ్రమంతా వృధా అయినట్లు తెలుస్తుంది.

BUZZ: Malavika Mohanan and THESE two actresses confirmed for Prabhas and  Maruthi's film | PINKVILLA

ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో నయనతారపై సంచలన వ్యాఖ్యలు చేయడం, దీంతో ఈ సినిమా మరింత వైరల్ కావడం తెలిసిందే. ఎంతగా వైరల్ అయిన సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. దీంతో మాళవిక శ్రమంతా వృధా అయినట్లు తెలుస్తుంది. భారీ స్థాయిలో తనకు పేరు సంపాదించి పెడుతుంది అనుకున్న క్రిష్టి సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దీంతో మాళవిక ప్రభాస్ సినిమా పైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా అయినా తన కెరీర్ను మారుస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలు మాళవికతో పాటు నిధి అగర్వాల్ రిద్ది కుమార్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp