Prabhas Raja Saab : రాజా సాబ్ కోసం నయనతార ఐటెం.. బాబోయ్ మెంటల్ ఎక్కించే ప్లాన్ ఇది..!
ప్రధానాంశాలు:
Prabhas Raja Saab : రాజా సాబ్ కోసం నయనతార ఐటెం.. బాబోయ్ మెంటల్ ఎక్కించే ప్లాన్ ఇది..!
Prabhas Raja Saab : రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. 2025 ఏప్రిల్ లో రిలీజ్ లాక్ చేసిన ఈ సినిమా నుంచి లేటెస్ట్ న్యూస్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ప్రభాస్ రాజా సాబ్ సినిమాలో ఇది ఉంది అది లేదు అన్నట్టు కాకుండా అన్ని అంశాలు ఫుల్ ఫిల్ చేస్తున్నాడట మారుతి…
అందుకే సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారని ఓకే చేయించారని తెలుస్తుంది. అదేంటి నయనతార స్పెషల్ సాంగ్ అది కూడా పాన్ ఇండియా సినిమాలోనా అని షాక్ అవ్వొచ్చు. ఆల్రెడీ ప్రభాస్ తో నయనతార హీరోయిన్ గా నటించింది. ఐతే చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ జోడీ కలిసి ఒక సాంగ్ చేయనున్నారు. ప్రభాస్ నయనతార కలిసి సాంగ్ చేస్తే రచ్చ కన్ ఫర్మ్ అన్నట్టే లెక్క…
Prabhas Raja Saab సినిమాకు ఈక్వల్ రేంజ్ రెమ్యునరేషన్..
ఐతే ఈ సాంగ్ కోసం నయనతార ఒప్పుకుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. నయనతార ఒకవేళ ఓకే చెప్పినా సినిమాకు ఈక్వల్ రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటుందని చెప్పొచ్చు. ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా ఏమాత్రం అంచనాలను తగ్గకుండా ఉండేలా చూస్తున్నారు. కల్కి తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమా అన్ని కమర్షియల్ హంగులతో రెబల్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. మరి సినిమాలో నయన్ స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుంది. దీన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అన్నది చూడాలి. ఏది ఏమైనా ప్రభాస్ సినిమా కోసం మారుతి ఒక రేంజ్ ప్లానింగ్ లో ఉన్నారని అర్ధమవుతుంది. Nayanatara Item Song for Prabhas Raja Saab , Prabhas, Raja Saab, Nayanatara, Maruthi, Malavika Mohanan