
Prabhas is obstructing Samantha Yashoda movie
Samantha : ప్రస్తుతం సమంత హీరోయిన్ గా నటిస్తున్న సినిమా యశోద. ఈ సినిమా నవంబర్ 11 న విడుదల కాబోతుంది. విడుదల సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ లను కూడా జోరుగా కొనసాగిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత ఈ ప్రమోషన్స్ లో పాల్గొనుకోవడం మైనస్ అని చెప్పాలి. దీంతో సినీ బృందమే ఈ సినిమా ప్రమోషన్స్ ను చేస్తుంది. ఇంకా ఇప్పటికే సమంత కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అదే సమంత ఆరోగ్యం మంచిగా ఉండి ఉంటే వేరే రేంజ్ లో ప్రమోషన్స్ జరిగేవి అనే చెప్పాలి.
కొత్త కాన్సెప్ట్ తో తెర్కెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు.మరి విడుదల అయిన తర్వాత ఎలాంటి విజయం అందుకుంటుదన్న అంచనాలలో ఉన్న సిని బృందానికి షాకింగ్ న్యూస్ ఒకటి తగిలింది. అయితే ఈ సినిమా విడుదల రోజున ప్రభాస్ నటించిన ఓ చిత్రం విడుదల కాబోతుందట. నేడు రీ రిలీజ్ పేరుతో చాలా సినిమాలను మరలా 4k లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ ఇట్ అందుకున్న వర్షం సినిమాను రి రిలీజ్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారట.
Prabhas is obstructing Samantha Yashoda movie
అయితే ఈ సినిమా కూడా నవంబర్ 11వ తేదీన విడుదల కాబోతుండడంతో ఈ సినిమా ప్రభావం యశోద సినిమాపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ఈ సినిమాకి అంత క్రేజ్ ఉండదని చెప్పాలి. ఆల్రెడీ ఈ సినిమాను ప్రేక్షకులు చూసేసారు కాబట్టి కొత్త సినిమాల ను చూసేటందుకే ప్రేక్షకులు ముగ్గు చూపిస్తారు. కాబట్టి యశోద చిత్రానికి ఈ సినిమాకి ఎలాంటి పోటీ ఉండదని ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఈ నేపద్యంలో యశోద సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.