Prabhas Kalki : ప్రభాస్ కల్కి సినిమా నుంచి లీక్ అయిన ఈ మ్యాటర్ అందరికంటే ముందు మీకోసం – ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు ఓపెన్ చేయకండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prabhas Kalki : ప్రభాస్ కల్కి సినిమా నుంచి లీక్ అయిన ఈ మ్యాటర్ అందరికంటే ముందు మీకోసం – ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు ఓపెన్ చేయకండి !

Prabhas Kalki  : త్వరలోనే ప్రభాస్ ‘ కల్కి 2898AD ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్గా గ్లింప్స్ విడుదలయ్యాయి. మొదటినుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో గ్లింప్స్ చూశాక అభిమానుల్లో మరింతగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి కమల్ హాసన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని సాండ్ డియోగో కామికన్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ నేను ఈ […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 July 2023,7:00 pm

Prabhas Kalki  : త్వరలోనే ప్రభాస్ ‘ కల్కి 2898AD ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్గా గ్లింప్స్ విడుదలయ్యాయి. మొదటినుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో గ్లింప్స్ చూశాక అభిమానుల్లో మరింతగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి కమల్ హాసన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని సాండ్ డియోగో కామికన్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ నేను ఈ సినిమాలో నటిస్తున్నానంటే ప్రభాస్ కూడా నమ్మలేదు.

ఈ సినిమాను నేను ఎందుకు చేయాలనుకున్నానో మీకు చెప్పాలి. కొన్ని ఏళ్ల నుంచి మేము పురాణాలను ఫాలో అవుతున్నాం. ఆ పురాణాల గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసం నాగ్ అశ్విన్ ఈ సినిమాను తీస్తున్నారు. నా వంతు సహాయంగా నేను ఈ సినిమాలో ఇష్ట ప్రకారంగా భాగమయ్యాను. ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యం. అందుకే నేను విలన్ గా చేయడానికి ఓకే చెప్పాను అని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో యూనివర్సల్ స్టార్ నటిస్తున్నారు అంటే ఆ సినిమా డెప్త్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని అభిమానులు అంటున్నారు.

Prabhas Kalki movie matter leak

Prabhas Kalki movie matter leak

దీంతో సోషల్ మీడియాలో ప్రాజెక్ట్ కే సినిమా గురించి మరోసారి ఆ హాట్ టాపిక్ గా ట్రెండు అవుతుంది. విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు అంటే అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మరోవైపు ప్రభాస్ ‘ సలార్ ‘ సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. ఇప్పుడు వచ్చే సినిమాలతోనైనా ప్రభాస్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది