Prabhas : స్పిరిట్ కోసం ప్రభాస్ స్పెషల్ పోలీస్ ట్రైనింగ్.. రచ్చ రచ్చ గ్యారంటీ..!
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా రిలీజ్ కాకుండానే ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఫౌజీ సినిమాను హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సందీప్ వంగ డైరెక్షన్ లో ప్రభాస్ స్పిరిట్ చేయాల్సి ఉంది. స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తైనట్టు తెలుస్తుంది.ఇక త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. అందుకే ఈ సినిమా కోసం ప్రభాస్ స్పెషల్ పోలీస్ ట్రైనింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. స్పిరిట్ కోసం ప్రభాస్ స్పెషల్ పోలీస్ ట్రైనింగ్ లో 3 నెలల పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీని వల్ల నిజమైన పోలీస్ ఎలా ఉంటాడు. అతను చేయాల్సిన విధివిధానాలు ఏంటన్నది తెలుస్తుంది.
Prabhas : స్పిరిట్ కోసం ప్రభాస్ స్పెషల్ పోలీస్ ట్రైనింగ్.. రచ్చ రచ్చ గ్యారంటీ..!
సందీప్ వంగా సినిమా అంటే అది కూడా ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే స్పిరిట్ కోసం ప్రభాస్ ఇలా ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. యానిమల్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న సందీప్ వంగ నెక్స్ట్ స్పిరిట్ తో మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. సందీప్ సినిమా అంటే ఆ రేంజ్ వేరే అనిపించేలా క్రేజ్ తెచ్చుకున్నాడు.
ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అన్నది ఇంకా తెలియలేదు. ఐతే ఈ మూవీ బడ్జెట్ కూడా 300 కోట్ల పైన ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో ప్రభాస్ కోసం ఉత్తరకొరియా నటుడిని తెస్తున్నట్టు టాక్. ఏది ఏమైనా రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ వంగ చేస్తున్న ఈ స్పిరిట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుంది. ఈ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Prabhas, Rebal Star Pabhas, Spirit, Sandeep Vanga, Animal
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
This website uses cookies.