Prabhas : బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ లు.. మరో టీజర్ అప్ డేట్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prabhas : బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ లు.. మరో టీజర్ అప్ డేట్..!!

Prabhas : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలో చేస్తున్నాడు. ఇటీవల ఆది పురుష సినిమాలో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ త్వరలోనే ప్రాజెక్ట్ కే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ప్రాజెక్ట్ కి ఏ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చినట్టు తెలుస్తుంది. ప్రాజెక్టుకే సినిమా క్యాస్ట్ సబ్జెక్టు బడ్జెట్ ప్రతి విషయం మైండ్ బ్లాంక్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :15 July 2023,9:00 pm

Prabhas : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలో చేస్తున్నాడు. ఇటీవల ఆది పురుష సినిమాలో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ త్వరలోనే ప్రాజెక్ట్ కే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ప్రాజెక్ట్ కి ఏ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చినట్టు తెలుస్తుంది. ప్రాజెక్టుకే సినిమా క్యాస్ట్ సబ్జెక్టు బడ్జెట్ ప్రతి విషయం మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమా అరుదైన మైలురాయి అందుకుంది. అంతర్జాతీయ గౌరవాన్ని దక్కించుకుంటుంది. శాన్ డియాగో కామిక్ కామ్ 2023కి ప్రాజెక్ట్ కే కి ఆహ్వానం లభించింది.

ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ లో పాల్గొనే అవకాశం దక్కించుకున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ కే నిలిచింది. ఈ వరల్డ్ సినిమా వేదిక సాక్షిగా ప్రాజెక్ట్ కే టీమ్ ఎగ్జైటింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ గ్లిమ్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ పై ప్రేక్షకులలో సస్పెన్స్ నెలకొంది. అసలు కే అంటే ఏంటి అని సందేహాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమా యూనిట్ ప్రాజెక్టు కే సినిమా టైటిల్ అండ్ టీజర్ నౌ విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు.శాన్ డియాగో కామిక్ కామ్ ఈవెంట్ జులై 20 నుండి 23 వరకు జరగనుంది.

Prabhas బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ లు మరో టీజర్ అప్ డేట్

మొదటి రోజే అనగా జులై 20న ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. కాబట్టి ఇండియాస్ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ చూసేందుకే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్ట్ కే టైటిల్ ప్రోమోలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కనిపిస్తారని సమాచారం. శాన్ డియాగో కామిక్ కామ్ ఈవెంట్లో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, నాగ్ అశ్విన్ పాల్గొంటున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషి అవుతున్నారు .కాగా ప్రాజెక్ట్ కే 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో తలకెక్కింది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది