Radhe Shyam : రాధేశ్యామ్‌ విషయంలో ఫ్యాన్స్ ను గందరగోళంకు గురి చేస్తున్న మూడు విషయాలు

Radhe Shyam : ప్రభాస్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు సిద్ధం అయింది. వచ్చే వారంలో ప్రపంచ వ్యాప్తంగా పది వేల స్క్రీన్స్ ల్లో పైగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మూడు విషయాలు ప్రస్తుతం అభిమానులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా యాంటీ క్లైమాక్స్ ను కలిగి ఉంటుంది అంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే హీరో హీరోయిన్ ఇద్దరు కూడా చనిపోతారు. సినిమా చివర్లో ముగింపు చాలా విషాదకరం గా ఉంటుంది అనేది ఆ వార్తల సారాంశం.ఇటీవలే ఆ వార్తలపై దర్శకుడు రాధాకృష్ణ స్పందిస్తూ ఈ సినిమాకు అలాంటి క్లైమాక్స్‌ ఏమీ ఉండదని.

. యాంటీ క్లైమాక్స్ అనే వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు. కచ్చితంగా ఈ సినిమా ఒక మంచి ఫీల్ తోనే ముగుస్తుంది అనే నమ్మకం కలిగిస్తూ ఆయన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ సినిమాలో టైటానిక్ షిప్ వంటి ఒక భారీ షిప్ ని చూపించబోతున్న ట్లుగా వార్తలు వస్తున్నాయి.క్లైమాక్స్ లో ఆ షిప్‌ గురించి చాలా ఆసక్తికర విషయాలు ఉంటాయని అంటున్నారు. టైటానిక్ రేంజ్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ స్థాయిలో షిప్పు ఉంటుందా, క్లైమాక్స్ ఉంటుందా అంటూ కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఈ సినిమా లో జ్యోతిష్యుడి గా ప్రభాస్ కనిపించబోతున్నాడు.

prabhas Radhe shyam movie three interesting issues

విక్రమాదిత్య అనే జ్యోతిష్యుడు ఎలా విధిని ఎదిరించే ప్రయత్నం చేశాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. కథ సహజ దూరంగా ఉంది అనిపిస్తుంది. అంటే సహజత్వానికి దూరంగా ఉంది అనిపిస్తుంది. కనుక ఈ సినిమా ఎలా ఉంటుందో అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యు కోట్ల వసూళ్లను దక్కించుకుంటున్న ఈ సినిమా ముందు ముందు వందల కోట్లు దాటి అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ వర్గాల టాక్.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago