Pragathi : ప్రగతి ఆంటీ అరాచకం.. వయ్యారంగా నడుముపుతూ కొవ్వు కరిగిస్తోందిగా..

Authored By mallesh | The Telugu News | Published on: October 13, 2022, 6:30 pm

Pragathi : ఇండస్ట్రీలో యాక్టర్ ప్రగతి ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కంటూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రగతి.. ప్రస్తుతం హీరోహీరోయిన్లకు తల్లిగా, అత్తగా, వదినగా, సీనియర్ యాక్టర్లకు భార్యగా నటిస్తోంది. ప్రగతి నేటికి కూడా తన అందాన్ని పెంచుకునేందుకు జిమ్ చేయడం, డ్యాన్స్ వంటిని హుషారుగా చేస్తుంటుంది. ఇదంతా తన అందం,ఆరోగ్యం పెంచుకోవడానికి అనుకుంటే మంచిదే.కానీ ప్రగతి ఆంటీ అరాచకం మాములుగా ఉండట్లేదు. యాక్టర్ ప్రగతి ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయింది.

ఐదు ప‌దుల వ‌య‌స్సులో కూడా హాట్ హాట్‌గా అందాలు ఆరబోయడం ప్రగతికి వెన్నతో పెట్టిన విద్య. డ్యాన్సులు చేయడంతో పాటు తన అందాలు ఆరబోస్తూ నానా ర‌చ్చ‌ చేస్తుంది. ఈ క్రమంలోనే ప్ర‌గ‌తికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది.సోష‌ల్ మీడియాలో ఆంటీని ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, న‌టి ప్ర‌గతికి చిన్ననాటి నుంచే డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టమట.. ఈ నేపథ్యంలోనే మూవీలో ఏదైనా అవకాశం దొరికితే చాలు డ్యాన్స్ చేసేందుకు ఓకే చెబుతుంది. అప్పట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బాద్ షా మూవీలో ప్రగతి స్టేజీ మీద డ్యాన్స్ ఇరగదీసిన విషయం తెలిసిందే.

Pragathi Latest Dance video on youtube

Pragathi Latest Dance video on youtube

Pragathi : మరి ఇంత వయ్యారంగా ఊపాలా ఆంటీ..

ఈ మధ్య తన పిల్లలు, ఫ్రెండ్స్‌తో కలిసి నడి రోడ్డుమీద పొట్టి పొట్టి గౌన్లు వేసుకుని మరి ప్రగతి డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ బిజీ అవుతోంది. నటి ప్రగతి ఈ ఏజ్‌లో కూడా ఫిట్నెస్ కోసం తెగ కష్టపడుతోంది. అప్పట్లో స్లిమ్‌గా ఉండే ఈ నటి రీసెంట్‌గా చాలా బరువు పెరిగింది.అందుకే జిమ్ సెంటర్‌లో డ్యాన్సులు, వర్కౌట్స్ చేస్తూ ఫిట్నెస్ మీద దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇక ప్రగతి డెడికేషన్ చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు.ఈ ఏజ్‌లో కూడా ఫిట్నెస్ సాధించాలనుకోవడం చాలా మంచి విషయం అని కొనియాడుతున్నారు. తాజాగా నటి ప్రగతి డ్యాన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తడిసిన బనియన్ మీద నడుము ఊపుతూ వయ్యారంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోలో ప్రగతి చాలా హాట్‌గా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp