Pragya Jaiswal : భారీ ఎద అందాలు బయటపెట్టి ప్రగ్యా జైశ్వాల్.. వైరల్ ఫిక్స్ !
Pragya Jaiswal: మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతోంది ప్రగ్యా జైశ్వాల్. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన ‘కంచెం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది ఈ హాట్ హీరోయిన్.ప్రగ్యా జైశ్వాల్ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.
తన పర్సనల్, ప్రొఫెషనల్ ఈ క్రమంలోనే హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది ప్రగ్యా జైశ్వాల్. తాజాగా భారీ ఎద అందాలను బయటపెట్టిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో ప్రగ్యా జైశ్వాల్ సూపర్ హాట్‌గా కనబడుతోంది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో ఉన్న పంజాబీ డ్రెస్సులో ఫొటోలకు ఫోజులిస్తూ హోయలు పోతుంది ఈ భామ. ఈ ఫొటోలను చూసి నెటిజన్లు ‘టూ హాట్ ప్రగ్యా జైశ్వాల్, సెక్సీ హీరోయిన్, సూపర్బ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.
Pragya Jaiswal: బాలయ్య ‘అఖండ’ చిత్రం షూటింగ్ పూర్తి..
ఈ క్రమంలోనే ప్రగ్యా జైశ్వాల్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా వస్తున్న ‘అఖండ’ ఫిల్మ్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఈ చిత్రంలో ప్రగ్య బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించగా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఇటీవలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బ్యూటిఫుల్ ప్రగ్యా జైశ్వాల్ ‘అఖండ’ చిత్రం పూర్తి చేయగా త్వరలో ‘అంతిమ్.. ది ఫైనల్ ట్రూత్’ చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.